Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

విపత్తు నిర్వహణ :

భూకంపం ఈ కాలంలో మాత్రమె సంభవించవచ్చు _____

  • ఉదయాన్నే
  • మధ్యరాత్రి
  • మధ్యాహ్నం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 2

విపత్తు నిర్వహణ :

ప్రకృతి విపత్తుకు ఉదాహరణ _____

  • తుఫాను
  • భూకంపం
  • సునామి
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 3

విపత్తు నిర్వహణ :

1917 జూన్ 26న సమోవాలో సంభవించిన అతిపెద్ద భూకంపం రిక్టర్ స్కేలు పై ఎంతగా నమోదయింది?

  • 8.3
  • 4.3
  • 11.3
  • 9.3
  • ఏది కాదు
Solutions
Question - 4

విపత్తు నిర్వహణ :

ప్రమాదం ఒక అపాయకరమైన సంఘటన అది _____

  • భూకంపం
  • సునామి
  • వరద
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 5

విపత్తు నిర్వహణ :

విపత్తు ఒక సంఘటన దాని వలన _____

  • మానవ నష్టం కలుగుతుంది
  • ఆస్తి నష్టం కలుగుతుంది
  • జంతువుల నష్టం కలుగుతుంది
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 6

విపత్తు నిర్వహణ :

సిడర్ అను తుఫాను బంగ్లాదేశ్ ను తాకి నష్టం కలిగించింది ఏ సంవత్సరంలో _____

  • 15-11-2007
  • 15-11-2008
  • 12-10-2006
  • 12-10-2008
  • ఏది కాదు
Solutions
Question - 7

విపత్తు నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ లో పెనుతుఫాను సంభవించి భారీసంఖ్యలో ప్రజల ప్రాణాలను పోగోట్టిన తుఫాను సంభవించిన రోజు __

  • 15-11-1977
  • 15-11-1978
  • 15-11-1976
  • 15-11-1975
  • ఏది కాదు
Solutions
Question - 8

విపత్తు నిర్వహణ :

ప్రపంచ విపత్తుల పంపిణిలో భూకంపాలు మరియు సునామీలు ఎంత శాతం వరకు ఉంటాయి ______

  • 6%
  • 7%
  • 8%
  • 9%
  • ఏది కాదు
Solutions
Question - 9

విపత్తు నిర్వహణ :

ప్రపంచంలో విపత్తుల్లో వరదల ఎంత శాతంగా ఉంటాయి ?

  • 30%
  • 35%
  • 40%
  • 45%
  • ఏది కాదు
Solutions
Question - 10

విపత్తు నిర్వహణ :

ప్రమాదం (Hazard) ఒక అపాయికారి సంఘటన అది _____

  • భూకంపం కావచ్చు
  • సునామీ కావచ్చు
  • వరదలు కావచ్చు
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 11

విపత్తు నిర్వహణ :

విపత్తు (Disaster) ఒక సంఘటన దాని ఫలితం _____

  • విస్తృత జననష్టం
  • జీవనోపాధి నష్టం
  • ఆస్తి నష్టం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 12

విపత్తు నిర్వహణ :

సిడర్ (SIDR) అనే తుఫాన్ బంగ్లాదేశ్ ను ఎప్పుడు తాకింది ____

  • 15 -11-2007
  • 15-11-2008
  • 12-12-2007
  • 12-12-2008
  • ఏది కాదు
Solutions
Question - 13

విపత్తు నిర్వహణ :

విపత్తు నిర్వహణ (Disaster Management) కార్యకలాపాలు ఎప్పుడు నిర్వహించవచ్చు ______

  • విపత్తుకు ముందు
  • విపత్తు జరుగుతున్న సమయంలో
  • విపత్తు తర్వాత
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 14

విపత్తు నిర్వహణ :

భారత భూ భాగంలో ఎంతశాతం వరదలకు గురయ్యే అవకాశం వుంది ?

  • 22%
  • 20%
  • 18%
  • 12%
  • ఏది కాదు
Solutions
Question - 15

విపత్తు నిర్వహణ :

సముద్రం లోపల భూకంపాల వల్ల వచ్చేది ____

  • అగ్నిపర్వతం
  • ల్యాండ్ సైడ్ లు (భూపాతాలు)
  • సునామీలు
  • వరదలు
  • ఏది కాదు
Solutions
Question - 16

విపత్తు నిర్వహణ :

ఇండియాలో ఉన్న మొత్తం 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్ని విపత్తులకు గురి కాగలవు ?

  • 18
  • 28
  • 22
  • 25
  • ఏది కాదు
Solutions
Question - 17

విపత్తు నిర్వహణ :

జాతీయ విపత్తు నిర్వహణ విధానమునకు మంత్రివర్గం అనుమతి ఇచ్చిన సంవత్సరం ?

  • 2009
  • 2008
  • 2010
  • 2007
  • ఏది కాదు
Solutions
Question - 18

విపత్తు నిర్వహణ :

ఏ రిపోర్టులు నుంచి ఇండియన్ సునామీ గురించి బాగా పాత రికార్డులు లభించినవి ?

  • 1941 భూకంపం
  • 286 బి.సి. భూకంపం
  • 316 బి.సి. భూకంపం
  • 326 బి.సి. భూకంపం
  • ఏది కాదు
Solutions
Question - 19

విపత్తు నిర్వహణ :

సునామీలు ఎక్కువగా సంభవించేది ?

  • హిందూ మహాసముద్రం
  • అట్లాంటిక్ మహాసముద్రం
  • పసిఫిక్ మహాసముద్రం
  • మధ్యధరా సముద్రం
  • ఏది కాదు
Solutions
Question - 20

విపత్తు నిర్వహణ :

సామూహిక విధ్యంసకచేసే ఆయుధాలు వాళ్ళ కలిగేది _____

  • ప్రాణ నష్టం
  • ఆస్తి నష్టం
  • వాతావరణ నష్టం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Disaster management Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Disaster management Questions, APPSC & TSPSC Group Disaster management Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Disaster management, Quiz on MCQ APPSC & TSPSC Group Disaster management, PDF Download free of Cost, APPSC & TSPSC Group Disaster management Online Test, MCQ Question for All type of Competitive exams.