Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

విపత్తు నిర్వహణ

ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం 2005 లో ఎక్కడ జరిగింది ?

  • మలేషియా
  • జపాన్
  • ఇండోనేషియా
  • థాయిలాండ్
  • ఏది కాదు
Solutions
Question - 2

విపత్తు నిర్వహణ

రివైజ్ చేసిన సీన్మిక్ జోనుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ భూకంపాలకు   లోనయ్యే ప్రాంతంగా గుర్తింపబడినది ఏది ?

  • నల్గొండ
  • గుంటూరు
  • ఒంగోలు
  • కరీంనగర్
  • ఏది కాదు
Solutions
Question - 3

విపత్తు నిర్వహణ

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 2011-12 లో ఆంధ్రప్రదేశ్ కు ఎంత కేటాయించారు ?

  • Rs. 508.84 కోట్లు
  • Rs. 534.28 కోట్లు
  • Rs. 560.99 కోట్లు
  • Rs. 589.04 కోట్లు
  • ఏది కాదు
Solutions
Question - 4

విపత్తు నిర్వహణ

సార్క్ విపత్తు నిర్వహణ సెంటర్ ఎక్కడ ఉన్నది ?

  • కోల్ కతా
  • బరోడా
  • న్యూ డిల్లీ
  • కటక్
  • ఏది కాదు
Solutions
Question - 5

విపత్తు నిర్వహణ

ఇండియాలో ఉన్న 5 సీన్మిక్ జోనులలొ ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది ?

  • 5వ జోను
  • 4వ జోను
  • 3వ జోను
  • 2వ జోను
  • 1వ జోను
Solutions
Question - 6

విపత్తు నిర్వహణ

భారతదేశం యొక్క వైశాల్యంలో ఎంత శాతం భూకంప సంబంధ కదలికలకు గురి అవును ?

  • 42 శాతం
  • 67 శాతం
  • 78 శాతం
  • 58.6 శాతం
  • ఏది కాదు
Solutions
Question - 7

విపత్తు నిర్వహణ

ఇండియా తీర ప్రాంతంలోని ఎంత భాగం గాలివానలు, తుఫానులు మరియు సునామీలకు గురవుతుంది?

  • 3700 కిలోమిటర్లు
  • 4700 కిలోమిటర్లు
  • 6700 కిలోమిటర్లు
  • 5700 కిలోమిటర్లు
  • ఏది కాదు
Solutions
Question - 8

విపత్తు నిర్వహణ

ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం చైనాలో ఎప్పుడు సంభవించింది ?

  • 1556
  • 1557
  • 1558
  • 1559
  • ఏది కాదు
Solutions
Question - 9

విపత్తు నిర్వహణ

ఏ రోజున సముద్రంలోపల తీవ్ర భూకంపం సునామీకి దారితీసి జపాన్ ఈశాన్య ప్రాంతాన్నితాకి 19,000 మంది మరణానికి కారణమైంది ?

  • 11-03-2011
  • 14-02-2011
  • 11-01-2011
  • 14-03-2010
  • ఏది కాదు
Solutions
Question - 10

విపత్తు నిర్వహణ

విపత్తు (డిజాస్టర్ ) అనే మాట ఏ భాష నుండి ఉద్భవించింది ____

  • అరబిక్ భాష
  • చైనీస్ భాష
  • ఫ్రెంచి భాష
  • రష్యన్ భాష
  • ఏది కాదు
Solutions
Question - 11

విపత్తు నిర్వహణ

సునామి అనే మాట ఏ భాష నుండి ఉద్భవించింది _____

  • జపనీస్ భాష
  • రష్యన్ భాష
  • అరబిక్ భాష
  • ఫ్రెంచి భాష
  • ఏది కాదు
Solutions
Question - 12

విపత్తు నిర్వహణ

ఇండియాలో ప్రతి సంవత్సరం ఎంత మంది ప్రజలు పునరావృత వరదలకు గురవుతున్నారు ?

  • 325 మిలియన్లు
  • 175 మిలియన్లు
  • 150 మిలియన్లు
  • 200 మిలియన్లు
  • ఏది కాదు
Solutions
Question - 13

విపత్తు నిర్వహణ

విపత్తు నిర్వహణ ప్రణాలికా ప్రధాన లక్షణాలు ____

  • లక్ష్య శుద్ధి
  • సరళత
  • ఆచరణ సాధ్యం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 14

విపత్తు నిర్వహణ

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చోటు _____

  • బరోడా
  • న్యూడీల్లీ
  • కొచ్చిన్
  • విశాఖపట్నం
  • ఏది కాదు
Solutions
Question - 15

విపత్తు నిర్వహణ

క్రింది వానిలో ఏది మానవ కారక విపత్తు ?

  • భూకంపం
  • సునామీ
  • వరద
  • పైవి ఏవీ కావు
  • ఏది కాదు
Solutions
Question - 16

విపత్తు నిర్వహణ

1980-2010 మధ్యకాలంలో ఇండియాలో ప్రకృతి విపత్తుల వల్ల ఎంత మంది మరణించారు ?

  • 1,43,039
  • 1,23,039
  • 1,13,039
  • 1,03,039
  • ఏది కాదు
Solutions
Question - 17

విపత్తు నిర్వహణ

సునామీలొ అధికభాగం ఎక్కడ సంభవిస్తాయి ___

  • హిందూ మహాసముద్రంలో
  • అట్లాంటిక్ సముద్రంలో
  • పసిఫిక్ సముద్రంలో
  • మధ్యధరా సముద్రంలో
  • ఏది కాదు
Solutions
Question - 18

విపత్తు నిర్వహణ

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది ____

  • పూనే
  • భావ్ నగర్
  • కటక్
  • న్యూడీల్లీ
  • ఏది కాదు
Solutions
Question - 19

విపత్తు నిర్వహణ

ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేయబడింది _____

  • 2003
  • 2004
  • 2005
  • 2006
  • ఏది కాదు
Solutions
Question - 20

విపత్తు నిర్వహణ

1556 ఏ సంవత్సరంలో ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం ఏ దేశంలో సంభవించింది ?

  • ఇండోనేషియ
  • జపాన్
  • చైనా
  • ఇండియా
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Disaster management Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Disaster management Questions, APPSC & TSPSC Group Disaster management Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Disaster management, Quiz on MCQ APPSC & TSPSC Group Disaster management, PDF Download free of Cost, APPSC & TSPSC Group Disaster management Online Test, MCQ Question for All type of Competitive exams.