Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

విపత్తు నిర్వహణ

ఈ క్రింది వానిలో ఒక మానవ కారక విపత్తు ___

  • వరద
  • భూకంపం
  • కరువు
  • బాంబు ప్రేలుడు
  • ఏది కాదు
Solutions
Question - 2

విపత్తు నిర్వహణ

ఈ క్రింది వానిలో ప్రకృతి సిద్ధమైన వైపరీత్యం ఏది ?

  • కరువు
  • యుద్ధం
  • తీవ్రవాదం
  • అంతర్యుద్ధం
  • ఏది కాదు
Solutions
Question - 3

విపత్తు నిర్వహణ

ప్రపంచ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ.) ప్రకారం ప్రతి సంవత్సరం వణికి సంబంధించిన ప్రమాదాలు మరియు వ్యాధుల వల్ల ఎంతమంది చనిపోతున్నారు?

  • 2 మిలియన్లు
  • 2 1/3 మిలియన్లు
  • 3 మిలియన్లు
  • 3 1/2 మిలియన్లు
  • ఏది కాదు
Solutions
Question - 4

విపత్తు నిర్వహణ

ఇండియాలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది ?

  • 2004
  • 2005
  • 2006
  • 2008
  • 2007
Solutions
Question - 5

విపత్తు నిర్వహణ

భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి ?

  • 22
  • 26
  • 24
  • 25
  • 23
Solutions
Question - 6

విపత్తు నిర్వహణ

జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది ?

  • 2007
  • 2008
  • 2009
  • 2010
  • 2011
Solutions
Question - 7

విపత్తు నిర్వహణ

సునామీల్లో అధికభాగం ఎక్కడ సంభవిస్తాయి ?

  • మధ్యదరా సముద్రం
  • హిందూ మహాసముద్రం
  • అట్లాంటిక్ మహాసముద్రం
  • పసిఫిక్ మహాసముద్రం
  • ఏది కాదు
Solutions
Question - 8

విపత్తు నిర్వహణ

ఏ సంవత్సరంలో ఇండియాలో వరదల వల్ల 11,316 మంది మరణించారు ?

  • 1975
  • 1977
  • 1978
  • 1979
  • 1980
Solutions
Question - 9

విపత్తు నిర్వహణ

కోస్టల్ వల్నేరబిలిటీ ఇండెక్స్ (సివిఐ) ని హైదరాబాద్ లో ఇటీవల ఎవరు విడుదల చేశారు ?

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటి
  • జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి
  • ఇండియన్ వాతావరణ శాఖ
  • ఇండియన్ జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం
  • ఏది కాదు
Solutions
Question - 10

విపత్తు నిర్వహణ

భూకంపాల వల్ల పరిణామములలో సమ్మిళితమైనది ____

  • కదలిక మరియు నేల పగుళ్లు
  • భూపాతాలు మరియు హిమప్రవాహాలు
  • నేల ధ్రువీకరణ
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 11

విపత్తు నిర్వహణ

2005 లో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది ?

  • చిలీ
  • థాయిలాండ్
  • కొరియా
  • జపాన్
  • ఏది కాదు
Solutions
Question - 12

విపత్తు నిర్వహణ

విపత్తు నిర్వహణలో విభాగాలు ______

  • సంసిద్ధత
  • స్పందన
  • నివారణ
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 13

విపత్తు నిర్వహణ

2008 లో దీనిచె హరిత పరిశ్రమ అనే భావనను రూపొన్దించారు ____

  • అంతర్జాతీయ కార్మిక సంస్థ
  • ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి
  • ప్రపంచ బ్యాంకు
  • ఏది కాదు
Solutions
Question - 14

విపత్తు నిర్వహణ

కరువు సంభవించినప్పుడు ఎక్కువ నష్టపోయేది ఎవరు ?

  • పిల్లలు
  • స్త్రీలు
  • యువకులు
  • వృద్ధులు
  • ఏది కాదు
Solutions
Question - 15

విపత్తు నిర్వహణ

సునామీ అలలు దీనివల్ల ఉద్భవిస్తాయి _____

  • సముద్రగర్భ భూకంపాలు
  • అగ్ని సంబంధ పగుళు
  • భూపాతాలు
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 16

విపత్తు నిర్వహణ

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంపాలు సంభావించటానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది ?

  • 5
  • 6
  • 7
  • 8
  • 9
Solutions
Question - 17

విపత్తు నిర్వహణ

నీటీ లోతునుబట్టి సునామీ గంటకు ఎన్ని కిలోమిటర్లు ప్రయాణిస్తుంది _____

  • 600-800 కి.మీ.
  • 900-1100 కి.మీ.
  • 800-900 కి.మీ.
  • 950-1150 కి.మీ.
  • ఏది కాదు
Solutions
Question - 18

విపత్తు నిర్వహణ

ఇటీవల ప్రచురితమైన నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అనే పుస్తక రచయిత ఎవరు ?

  • రంజన్ బసు
  • కళ్యాణ్ సర్కార్
  • సత్యేష్ చకవ్రర్తి
  • చందన్ సురభిదాస్
  • ఏది కాదు
Solutions
Question - 19

విపత్తు నిర్వహణ

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేనిని ఏర్పరించింది _____

  • జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ
  • విపత్తు నిర్వహణ జాతీయ సంస్థ
  • జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ అథారిటీ
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 20

విపత్తు నిర్వహణ

ఏ సంవత్సరంలో Tom Hnaks మరియు Hirco Kanamori, Richter scale స్థానంలో Moment Magnitude Scale ని ప్రవేశపెట్టారు _____

  • 1979
  • 1978
  • 1977
  • 1976
  • 1975
Solutions
Question - 21

General Knowledge

ఐక్యరాజ్య సమితి మొదటి సేక్రటరీ జనరల్ _____

  • యు.థాంట్
  • కోఫీ అన్నన్
  • ట్రైగ్వెలీ
  • డాగ్ హమ్మర్ స్ క్టోల్డ్
  • ఎవరు కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Disaster management Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Disaster management Questions, APPSC & TSPSC Group Disaster management Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Disaster management, Quiz on MCQ APPSC & TSPSC Group Disaster management, PDF Download free of Cost, APPSC & TSPSC Group Disaster management Online Test, MCQ Question for All type of Competitive exams.