Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Knowledge:

1990-96 మధ్యకాలంలో ఇండియాకి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరిచినవారు?

  • ఎస్. గోపాలస్వామి
  • ఆర్. కె. త్రివేది
  • ఎం. ఎస్. గిల్
  • టి. ఎస్. శేషన్
  • ఏది కాదు
Solutions
Question - 2

General Knowledge:

7వ మరియు 8వ లోక్ సభలకు స్పీకర్ గా పనిచేసిన వారు?

  • జి.ఎస్.దిల్లోన్
  • బలరాం జాకర్
  • కే.ఎస్. హెగ్డే
  • శివరాజ్ పాటిల్
  • ఏది కాదు
Solutions
Question - 3

General Knowledge:

ఆంధ్రప్రదేశ్ తొలి ఉవ ముఖ్యమంత్రిగా వ్యవహరించినవారు ఎవరు?

  • జె.వి.నర్సింగరావు
  • బి.వి. సుబ్బారెడ్డి
  • డి.రాజనర్సిహింమా
  • కె.వి. రంగారెడ్డి
  • ఏది కాదు
Solutions
Question - 4

General Knowledge:

భోపాల్ వాయు విస్ఫోటనoలో బయటికి వెలువడిన వాయువు ఏది?

  • మిథైల్ ఐసోసై
  • మిథైల్ ఇసోక్లోరైడ్
  • మిథైల్ ఐసోసైనెట్
  • మిథైల్ ఐసో క్లోరేట్
  • ఏది కాదు
Solutions
Question - 5

General Knowledge:

భారతదేశానికి స్వాతంత్ర్యo వచ్చినపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?

  • పట్టాభి
  • రాజేంద్రప్రసాద్
  • జె.బి. కౄపలానీ
  • ఆజాద్
  • ఏది కాదు
Solutions
Question - 6

General Knowledge:

తత్త్వవేత్తలు రాజులుగా ఉండి తీరాలి అని అన్నది ఎవరు ?

  • అరిస్టాటిల్
  • జె.ఎస్.మిల్
  • సోక్రటిన్
  • ప్లేటో
  • ఏది కాదు
Solutions
Question - 7

General Knowledge:

అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సoవత్సరం?

  • 1950
  • 1951
  • 1948
  • 1945
  • ఏది కాదు
Solutions
Question - 8

General Knowledge:

జవహార్లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్న చోటు___

  • బెంగుళూరు
  • మైసూరు
  • జైపూర్
  • భోపాల్
  • ఏది కాదు
Solutions
Question - 9

General Knowledge:

మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి రిజిస్ట్రార్ జనరల్ గా నియమితులయిన మహిళా?

  • సి.మస్తానమ్మ
  • సి.ముత్తమ
  • కె.శ్రీరామచంద్ర మూర్తి
  • అల్లం నారాయణ
  • ఏది కాదు
Solutions
Question - 10

General Knowledge:

2010 కి జ్ఞనపీట అవార్డు పొందినవారు ఎవరు?

  • ఆమరకాoత్
  • శ్రిలాల్ శుక్లా
  • శంకర్ కరుప్
  • చంద్రశేఖర్ కంబార్
  • ఏది కాదు
Solutions
Question - 11

General Knowledge:

ఇజ్రాయిల్ దేశ రాజధాని?

  • జెరూసలేo
  • తెహరాన్
  • అమ్మన్
  • కేబుల్
  • ఏది కాదు
Solutions
Question - 12

General Knowledge:

భారతదేశ పౌర విమానయాన్ శాఖ మంత్రి?

  • అంభికా సోని
  • అశోక్ గజపతి రాజు
  • ఇ.కె. అంటోనీ
  • దినేష్ త్రివేది
  • ఏది కాదు
Solutions
Question - 13

General Knowledge:

విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రము, భారత రాకెట్ లాంచింగ్ కేంద్రం ఊన్న రాష్ట్రము?

  • కేరళ
  • హర్యానా
  • మహారాష్ట్ర
  • తమిళనాడు
  • ఏది కాదు
Solutions
Question - 14

General Knowledge:

భారతదేశ కంప్ట్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్?

  • వినోద్ మొహతా
  • వినోద్ ఖొస్లా
  • శశికాంత్ శర్మ
  • వినోద్ చావ్లా
  • ఏది కాదు
Solutions
Question - 15

General Knowledge:

ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి?

  • గోల్డా మేయర్
  • ఇందిరాగాంధీ
  • సిరిమాహో బండారు నాయకే
  • మేరీ యూజినీయ చార్లస్
  • ఏది కాదు
Solutions
Question - 16

General Knowledge:

యునేస్కో (UNESCO) కేంద్ర కార్యాలయం ఊన్న చోటు____

  • న్యూయార్క్
  • వాషింగ్టాన్ డి.సి
  • పారిస్
  • మనీలా
  • ఏది కాదు
Solutions
Question - 17

General Knowledge:

ప్రపంచ ఆరోగ్య దినం?

  • జులై - 7
  • ఏప్రిల్ – 7
  • మే - 7
  • జూన్ - 7
  • ఏది కాదు
Solutions
Question - 18

General Knowledge:

ఇంగ్లీష్ షినవత్రా ఏ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి?

  • మయన్మార్
  • దక్షిణ కొరియా
  • ఉత్తర కొరియా
  • థాయిలాండ్
  • ఏది కాదు
Solutions
Question - 19

General Knowledge:

ప్రపంచంలో అత్యంత ఎతైన నౌకాయాన యోగ్య సరస్సు ఏది ?

  • టిటికాకా (సౌత్ అమెరికా)
  • విక్టోరియా ఆఫ్రికా
  • మిచిగన్ ( నార్త్ అమెరికా)
  • టోరేన్స్ (ఆస్ట్రేలియా)
  • ఏది కాదు
Solutions
Question - 20

General Knowledge:

జాతీయ సైన్స్ దినం ____

  • ఫిబ్రవరి - 26
  • ఫిబ్రవరి - 27
  • ఫిబ్రవరి - 28
  • మార్చ్ – 4
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General knowledge Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General knowledge Questions, APPSC & TSPSC Group General knowledge Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General knowledge, Quiz on MCQ APPSC & TSPSC Group General knowledge, PDF Download free of Cost, APPSC & TSPSC Group General knowledge Online Test, MCQ Question for All type of Competitive exams.