Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Knowledge:

జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ ఊన్న చోటు?

  • దార్వార్
  • గువాహటి
  • పూణే
  • బరోడా
  • ఏది కాదు
Solutions
Question - 2

General Knowledge:

రాజీవ్ గాంధీ వర్ధంతి (21 మే) ____

  • తీవ్రవాద వ్యతిరేక దినం
  • అహింసా దినం
  • జాతీయ శాంతి దినం
  • శాంతి మరియు శేయస్సు దినం
  • ఏది కాదు
Solutions
Question - 3

General Knowledge:

BRIC గ్రూపు BRICS గా ఏ సవత్సరంలో మారింది ?

  • 2010
  • 2011
  • 2008
  • 2009
  • 2007
Solutions
Question - 4

General Knowledge:

చైనాలో అతిపెద్ద ఇంగ్లీష్ భాషా దినపత్రిక పేరు?

  • చైనా రికార్డు
  • చైనా న్యూస్
  • చైనా రిపోర్ట్
  • చైనా డైలీ
  • ఏది కాదు
Solutions
Question - 5

General Knowledge:

భారతదేశములోని జిల్లాల సంఖ్య?

  • 640
  • 650
  • 660
  • 665
  • 700
Solutions
Question - 6

General Knowledge:

ఆంధ్రప్రదేశ్ కి తొలి ఉప ముఖ్యమంత్రి ?

  • కె. రంగారావు
  • కె.వి. రంగారెడ్డి
  • సి.జగన్నాథ రావు
  • జి.వి.నరసింగ రావు
  • ఏది కాదు
Solutions
Question - 7

General Knowledge:

జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్?

  • గిరిజా వ్యాస్
  • లలితా కుమార మంగళం
  • మొహీనీ గిరి
  • రీటా శర్మ
  • ఏది కాదు
Solutions
Question - 8

General Knowledge:

భూమి మీద జీవించి ఊన్న అతి పెద్ద పక్షి ?

  • ఎము
  • ఆస్ట్రిచ్
  • ఆల్ బట్రాస్
  • స్యెబీరియన్ క్రేన్
  • ఏది కాదు
Solutions
Question - 9

General Knowledge:

మొదటి లోక్ సభ స్పీకర్ ?

  • ఎం. ఎ.అయ్యంగార్
  • జి.వి.మౌలంకర్
  • సర్ధార్ హుకుం సింగ్
  • జి.ఎస్.తిల్లన్
  • ఏది కాదు
Solutions
Question - 10

General Knowledge:

ఇండియా రూపాయిల్లో చూస్తే ఏ విదేశీ కరెన్సీ అత్యంత విలువైంది?

  • కువైట్ దినార్
  • బరహైని దినార్
  • ఒమని రియాద్
  • యు.ఎస్. డాలర్
  • ఏది కాదు
Solutions
Question - 11

General Knowledge:

ఐక్య రాజ్య సమితి దినం ___

  • అక్టోబర్ - 21
  • అక్టోబర్ - 22
  • అక్టోబర్ - 23
  • అక్టోబర్ - 24
  • ఏది కాదు
Solutions
Question - 12

General Knowledge:

ప్రపంచ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరు ?

  • గౌ రైడర్
  • వైనే షార్టర్
  • యూరీ ఫెడోటవ్
  • జాన్ సోమవియా
  • ఏది కాదు
Solutions
Question - 13

General Knowledge:

ఆంధ్రోపాలజికల్ సర్వే అఫ్ ఇండియా ఎక్కడ ఉంది?

  • కోల్ కతా
  • హైదరాబాద్
  • భోపాల్
  • పూనే
  • ఏది కాదు
Solutions
Question - 14

General Knowledge:

విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు ?

  • దేవపాల
  • శశాంక
  • హర్షవర్థన
  • ధర్మపాల
  • ఏది కాదు
Solutions
Question - 15

General Knowledge:

చంద్రునిమీద మానవుడు ఎప్పుడు ప్రవెశంయ్యాడు?

  • 1969
  • 1968
  • 1967
  • 1972
  • ఏది కాదు
Solutions
Question - 16

General Knowledge:

13-05-1967 నుండి 03-05-1969 వరకు భారత రాష్ట్రపతి ?

  • ఎస్.రాధాకృష్ణన్
  • జాకీర్ హుస్సన్
  • వి.వి.గిరి
  • ఎఫ్.అలీ అహమ్మద్
  • ఏది కాదు
Solutions
Question - 17

General Knowledge:

ఇండియాలో శాంతి సమయంలో దైర్య సాహసాలకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు?

  • మహావిరచక్ర
  • అశోక చక్ర
  • కిర్తి చక్ర
  • శౌర్య చక్ర
  • ఏది కాదు
Solutions
Question - 18

General Knowledge:

ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సహస్రాబ్ది లక్ష్యాలు ఎన్ని ?

  • 8
  • 7
  • 6
  • 5
  • ఏది కాదు
Solutions
Question - 19

General Knowledge:

అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

  • వియన్నా
  • జెనీవా
  • న్యూయార్క్
  • కెనడా
  • ఏది కాదు
Solutions
Question - 20

General Knowledge:

యునెస్కో ప్రధాన కార్యాలయం ఊన్న చోటు?

  • జనీవా
  • పారిస్
  • న్యూయార్క్
  • మనీలా
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General knowledge Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General knowledge Questions, APPSC & TSPSC Group General knowledge Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General knowledge, Quiz on MCQ APPSC & TSPSC Group General knowledge, PDF Download free of Cost, APPSC & TSPSC Group General knowledge Online Test, MCQ Question for All type of Competitive exams.