Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Knowledge

\' ఏ పాసేజు టు ఇండియా \' గ్రంథ రచయిత _____

  • ఎర్నెస్ట్ హెమింగ్ వే
  • మీనూ మసానీ
  • ఇ.ఎం.ఫారేస్టర్
  • జె.కె.గాల్ బ్రైత్
  • ఏది కాదు
Solutions
Question - 2

General Knowledge

ఏ సంవత్సరంలో చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటు నిర్వహించబడింది ?

  • 1891
  • 1892
  • 1893
  • 1894
  • ఏది కాదు
Solutions
Question - 3

General Knowledge

BRICS దేశాలు ఏవి ?

  • బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా
  • బంగ్లాదేశ్, రష్యా, ఇండియా, దక్షిణ ఆఫ్రికా
  • బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా
  • బ్రెజిల్, ఇండియా,చైనా, శ్రీలంక
  • ఏది కాదు
Solutions
Question - 4

General Knowledge

ప్రస్తుత ఇండియా ఆటార్నీ జనరల్ _____

  • ఎస్.వి.గుప్తే
  • సొలీ సొరబ్జీ
  • అశోక్ దేశాయ్
  • ముకుల్ రోహత్గి
  • ఏది కాదు
Solutions
Question - 5

General Knowledge

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన తోలి మహిళ _____

  • ఫాతిమా బీబి
  • జ్ఞాన్ సుధా మిశ్రా
  • సుజాతా మనోహర్
  • రుమాపాల్
  • ఏది కాదు
Solutions
Question - 6

General Knowledge

ప్రపంచంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ను నిర్మించింది ?

  • అమెరికన్ న్యూక్లియర్ భౌతిక్ శాస్త్రవేత్త
  • ఇటాలియన్ న్యూక్లియర్ భౌతిక్ శాస్త్రవేత్త
  • జర్మన్ న్యూక్లియర్ భౌతిక్ శాస్త్రవేత్త
  • జపనీస్ న్యూక్లియర్ భౌతిక్ శాస్త్రవేత్త
  • ఏది కాదు
Solutions
Question - 7

General Knowledge

ఏ దేశాన్ని ప్రపంచపు పంచదార గిన్నె గా భావిస్తారు _____

  • ఇండియా
  • యు.ఎస్.ఎ.
  • అర్జంటినా
  • క్యూబా
  • ఏది కాదు
Solutions
Question - 8

General Knowledge

స్వతంత్ర భారతదేశ తోలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి _____

  • ఆర్.కె. షణ్ముఖం చెట్టి
  • జాన్ మత్తామ్
  • సి.డి.దేశ్ ముఖ్
  • టి.టి.కృష్ణమాచారి
  • ఏది కాదు
Solutions
Question - 9

General Knowledge

స్టీఫెన్ హాకింగ్ ఒక ప్రఖ్యాత _____

  • శాస్త్రజ్ఞుడు
  • సంగీతకారుడు
  • నవలా రచయిత
  • వ్యంగ్య చిత్రకారుడు
  • ఏది కాదు
Solutions
Question - 10

General Knowledge

ఆల్బర్ట్ ఐన్ స్టిన్ ఏ దేశస్థుడు ?

  • డచ్
  • జర్మనీ
  • అమెరికా
  • బ్రిటన్
  • ఏది కాదు
Solutions
Question - 11

General Knowledge

ఎనిమిది సార్క్ (SAARC) సభ్య దేశాలు సంయుక్తంగా ఏర్పరచిన సౌత్ ఏషియన్ యూనివర్సిటి ఎక్కడ ఉంది ?

  • ఖాట్మండు
  • డాకా
  • ఇస్లామాబాద్
  • న్యూ ఢిల్లీ
  • ఏది కాదు
Solutions
Question - 12

General Knowledge

ఐక్యరాజ్య సమితికి (UNO) పూర్వం ఉన్న శాంతి సంస్థ _____

  • సార్క్ (SAARC)
  • అరబ్ లీగ్
  • నానాజాతి సమితి
  • ఆశియాన్ (ASEAN)
  • ఏది కాదు
Solutions
Question - 13

General Knowledge

మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి _____

  • హెచ్.జె.కానియ
  • ఎం.సి.మహాజన్
  • ఎస్.ఆర్.దాస్
  • బి.ఫై.సిన్హా
  • ఏది కాదు
Solutions
Question - 14

General Knowledge

నానాజాతి సమితి రూపకర్త _____

  • రూజ్వెల్ద్
  • ఉడ్రోవిల్సన్
  • లెనిన్
  • జవహార్ లాల్ నేహ్రూ
  • ఏది కాదు
Solutions
Question - 15

General Knowledge

ద స్ట్రగల్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు ?

  • నెహ్రూ
  • తిలక్
  • మండేలా
  • బాన్ కీ-యూన్
  • ఏది కాదు
Solutions
Question - 16

General Knowledge

ఇండియాలో మొదటి ఆర్ధిక సంఘం అధ్యక్షులు _____

  • కె.సంతానం
  • ఎ.కే.చాందా
  • కే.సి.నియోగి
  • వై.బి.చవాన్
  • ఏది కాదు
Solutions
Question - 17

General Knowledge

క్రింది వారిలో భారత రత్న అవార్డు పొందిన వారు _____

  • అరుణ అసఫ్ అలీ
  • లతా మంగేష్కర్
  • ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
  • పై వారందరూ
  • ఎవరు కాదు
Solutions
Question - 18

General Knowledge

భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ _____

  • ఇందిరాగాంధీ
  • మదర్ థెరిసా
  • విజయలక్ష్మి పండిత్
  • ఎం.ఎస్.సుబ్బలక్ష్మి
  • ఎవరు కాదు
Solutions
Question - 19

General Knowledge

ASEAN ఎప్పుడు ఏర్పాటు అయింది ?

  • 1965
  • 1966
  • 1967
  • 1968
  • 1970
Solutions
Question - 20

General Knowledge

ఐక్యరాజ్య సమితి మొదటి సేక్రటరీ జనరల్ _____

  • యు.థాంట్
  • కోఫీ అన్నన్
  • ట్రైగ్వెలీ
  • డాగ్ హమ్మర్ స్ క్టోల్డ్
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General knowledge Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General knowledge Questions, APPSC & TSPSC Group General knowledge Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General knowledge, Quiz on MCQ APPSC & TSPSC Group General knowledge, PDF Download free of Cost, APPSC & TSPSC Group General knowledge Online Test, MCQ Question for All type of Competitive exams.