Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Knowledge

ఇండియాలో మొదటి ఉపగ్రహమైన ఆర్యబట్టని ఎప్పుడు ప్రయోగించారు ?

  • 19-04-1976
  • 19-04-1977
  • 19-04-1975
  • 19-04-1974
  • ఏది కాదు
Solutions
Question - 2

General Knowledge

నోబెల్ బహుమానం పొందిన మొదటి భారతీయుడు _____

  • రవీంద్రనాథ్ టాగూర్
  • సి.వి.రామన్
  • అమర్త్య సేన్
  • హరగోవింద ఖురానా
  • ఏది కాదు
Solutions
Question - 3

General Knowledge

సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యుట్ (కేంద్రీయ తోళ్ళ పరిశోధనా సంస్థ ) ఎక్కడ ఉన్నది ?

  • అహ్మదాబాద్
  • లక్నో
  • చెన్త్నె
  • హిస్సార్
  • ఏది కాదు
Solutions
Question - 4

General Knowledge

లాస్ ఏంజిల్స్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని అంటారు ?

  • చెన్త్నె
  • హైదరాబాద్
  • బెంగళూరు
  • ముంబై
  • ఏది కాదు
Solutions
Question - 5

General Knowledge

\'సాగర్ మథా\' యొక్క ఇంకొక పేరు _____

  • కైలాశ్
  • ఎవరెస్టు
  • కె2
  • కంచన్ జంగా
  • ఏది కాదు
Solutions
Question - 6

General Knowledge

ఇంగ్లుక్ షినావత్రా _____

  • డెన్మార్క్ మొదటి మహిళ ప్రధానమంత్రి
  • థాయిలాండ్ రాజు
  • జింబాబ్వే అధ్యక్షుడు
  • థాయిలాండ్ మొదటి మహిళ ప్రధానమంత్రి
  • ఏది కాదు
Solutions
Question - 7

General Knowledge

G-8 గ్రూపు దేశాలలో సభ్య దేశం _____

  • యు.ఎస్.ఎ.
  • జర్మనీ
  • జపాన్
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 8

General Knowledge

హెలికాప్టర్ ను కనుగొన్నది _____

  • ఎడిసన్
  • బ్రన్సీ
  • లారెన్స్
  • బ్రాకెట్
  • ఏది కాదు
Solutions
Question - 9

General Knowledge

కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ భాషకి ప్రాచీన భాష అంతస్తుని ఇచ్చింది ?

  • తమిళం
  • సంస్కృతం
  • తెలుగు
  • పై అన్నింటికి
  • ఏది కాదు
Solutions
Question - 10

General Knowledge

మౌలానా ఆజాద్ జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉన్నది ?

  • లక్నో
  • పూనే
  • భోపాల్
  • కోల్ కతా
  • ఏది కాదు
Solutions
Question - 11

General Knowledge

గాట్ (GATT) నూతన నామం _____

  • యు.ఎన్.ఇ.యఫ్.పి.ఎ.
  • ఎ.పి.ఇ.సి.
  • దబ్ల్యూ.టి.ఓ
  • ఓ.ఎస్.సి.ఇ.
  • ఏది కాదు
Solutions
Question - 12

General Knowledge

13వ ఆర్ధిక సంఘం చైర్మన్ గా నియమితుడైన విజెయ్ ఎల్.కేల్కర్ గతంలో _____

  • కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్
  • ఫైనాన్స్ సెక్రెటరీ
  • ప్రణాళికా సంఘం అధ్యక్షుడు
  • పైవన్ని
  • ఏది కాదు
Solutions
Question - 13

General Knowledge

ఆర్ధిక శాస్త్ర పితామహుడు ?

  • మాల్థస్
  • రికార్డో
  • జెఎం కీన్స్
  • ఆడంస్మిత్
  • ఏది కాదు
Solutions
Question - 14

General Knowledge

అంతర్జాతీయ కుటుంబ దినము _____

  • మే 15
  • జూన్ 15
  • జూలై 15
  • ఆగస్టు 15
  • ఏది కాదు
Solutions
Question - 15

General Knowledge

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినము _____

  • అక్టోబర్ 17
  • నవంబర్ 17
  • జనవరి 17
  • ఫిబ్రవరి 17
  • ఏది కాదు
Solutions
Question - 16

General Knowledge

టెలివిజన్ ను కనుగొన్నది _____

  • జె.ఎల్.బైర్డ్
  • జేమ్స్ ఛాడ్విక్
  • మాక్స్ ప్లాస్క్
  • మాక్స్ వెల్
  • ఏది కాదు
Solutions
Question - 17

General Knowledge

స్వామి వేవేకానంద జన్మదినాన్ని ఏ దినంగా పాటిస్తారు ?

  • జాతీయ యువజన దినం
  • జాతీయ శాంతి దినం
  • జాతీయ విద్యా దినం
  • జాతీయ మత దినం
  • ఏది కాదు
Solutions
Question - 18

General Knowledge

ఇండియాలో తయారయిన మొదటి కంప్యూటర్ _____

  • సిద్ధార్థ్
  • శ్రీనివాస్
  • రామన్
  • శర్మ
  • ఏది కాదు
Solutions
Question - 19

General Knowledge

శాశ్వత నగరము (ఎటన్నల్ సిటి ) ఏది ?

  • చికాగో
  • రోమ్
  • కైరో
  • జెరూసలేం
  • ఏది కాదు
Solutions
Question - 20

General Knowledge

పవిత్ర భూమి (హూలీ ల్యాండ్ ఏది ) ?

  • చికాగో
  • జెరూసలేం
  • రోమ్
  • సియోల్
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General knowledge Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General knowledge Questions, APPSC & TSPSC Group General knowledge Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General knowledge, Quiz on MCQ APPSC & TSPSC Group General knowledge, PDF Download free of Cost, APPSC & TSPSC Group General knowledge Online Test, MCQ Question for All type of Competitive exams.