Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Knowledge

ఉదయించే సూర్యభూమి ఏది ?

  • లావోస్
  • జపాన్
  • క్యూబా
  • థాయిలాండ్
  • ఏది కాదు
Solutions
Question - 2

General Knowledge

ఎడారి యుద్ధం (డెజర్ట్ వార్ ) జరిగిన సంవత్సరము ?

  • 1940
  • 1941
  • 1942
  • 1943
  • ఏది కాదు
Solutions
Question - 3

General Knowledge

హిరోషిమా మీద మొదటి అణుబాంబు ఎప్పుడు వేయబడింది ?

  • 06-08-1942
  • 09-08-1946
  • 09-08-1945
  • 06-08-1943
  • ఏది కాదు
Solutions
Question - 4

General Knowledge

ఫ్రెంచి విప్లవ కాలము _____

  • 1817-1825
  • 1716-1720
  • 1789-1793
  • 1722-1726
  • ఏది కాదు
Solutions
Question - 5

General Knowledge

మొదటి మహిళ ఐ.ఎ.ఎస్. (I.A.S) ఆఫీసర్ _____

  • లీనా సెత్
  • అన్నా చాంది
  • ఉజ్వల రాయ్
  • అన్నా జార్జ్ మల్ హుత్రా
  • ఏది కాదు
Solutions
Question - 6

General Knowledge

అత్యధికంగా శాఖలు, ఏ.టి.ఎమ్. లు ఉన్న ఇండియాలోని బ్యాంకు ____

  • ఐ.డి.బి.ఐ. బ్యాంకు
  • ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఏది కాదు
Solutions
Question - 7

General Knowledge

జీవించే హక్కు అవార్డు స్థాపించబడిన సంవత్సరం ?

  • 1970
  • 1980
  • 1990
  • 2000
  • 2001
Solutions
Question - 8

General Knowledge

భారత ఎయిర్ చీఫ్ మార్షల్ పేరు _____

  • అరూప్ రాహ
  • ప్రదీప్ వసంత నాయక
  • సురేష్ మోహత
  • ఎస్.కే.మెహ్రా
  • ఏది కాదు
Solutions
Question - 9

General Knowledge

అల్లూరి సీతారామరాజు సమాధి ఇక్కడ కలదు _____

  • మోగల్లు
  • చింతపల్లి
  • శంఖవరం
  • కృష్ణదేవి పేట
  • ఏది కాదు
Solutions
Question - 10

General Knowledge

అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న దేశం _____

  • నెదర్లాండ్స్
  • స్విట్జర్లాండ్స్
  • ఫ్రాన్స్
  • జర్మని
  • ఏది కాదు
Solutions
Question - 11

General Knowledge

ఐక్యరాజ్య సమితి ఏర్పడిన రోజు _____

  • 24-10-1944
  • 24-10-1945
  • 24-10-1943
  • 24-10-1942
  • ఏది కాదు
Solutions
Question - 12

General Knowledge

నెపోలియన్ ను అధికంగా ప్రభావితం చేసింది ?

  • రూసో
  • సోక్రటీస్
  • ఒల్టెర్
  • మెటరిజ్
  • ఏది కాదు
Solutions
Question - 13

General Knowledge

వాటర్ లూ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ?

  • 1814
  • 1815
  • 1816
  • 1817
  • ఏది కాదు
Solutions
Question - 14

General Knowledge

దాస్ కాపిటల్ గ్రంథ రచయిత _____

  • లేనిస్
  • లూయీ బ్లాంక్
  • కార్ల్ మార్క్స్
  • సైమన్
  • ఏది కాదు
Solutions
Question - 15

General Knowledge

పారిశ్రామిక విప్లవం మొదట ఎక్కడ సంభవించింది ?

  • ఇంగ్లాండ్
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • ఇటలీ
  • ఏది కాదు
Solutions
Question - 16

General Knowledge

సామ్రాజ్యవాదానికి మూలం ఏది ?

  • పారిశ్రామిక విప్లవం
  • ఫ్రెంచి విప్లవం
  • ఇంగ్లీష్ విప్లవం
  • జర్మని ఐక్యత
  • ఏది కాదు
Solutions
Question - 17

General Knowledge

నాజీ పార్టీ స్థాపకుడు _____

  • ముస్సోలినీ
  • హిట్లర్
  • రూజ్ వెల్డ్
  • చర్చిల్
  • ఏది కాదు
Solutions
Question - 18

General Knowledge

ప్రజల రాజుగా తనంతటతానే పిలుచుకోబడ్డ రాజు _____

  • లూయీ - X
  • లూయీ - XV
  • లూయీ - XI
  • లూయీ – XIV
  • ఏది కాదు
Solutions
Question - 19

General Knowledge

జర్మని, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు చేసుకున్న ఒడంబడిక పేరు _____

  • ట్రిపుల్ ఎంటినిటా
  • ట్రిపుల్ అలయెన్స్
  • డ్యుయల్ అలయెన్స్
  • సింగిల్ మెంబెర్ అలయెన్స్
  • ఏది కాదు
Solutions
Question - 20

General Knowledge

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చేసుకోబడిన ఒడంబడిక పేరు _____

  • పారిస్ ఒడంబడిక
  • వెరరెసెయిల్స్ ఒడంబడిక
  • ఫ్రాక్ ఫర్ట్ ఒడంబడిక
  • ఫ్రాగ్ ఒడంబడిక
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General knowledge Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General knowledge Questions, APPSC & TSPSC Group General knowledge Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General knowledge, Quiz on MCQ APPSC & TSPSC Group General knowledge, PDF Download free of Cost, APPSC & TSPSC Group General knowledge Online Test, MCQ Question for All type of Competitive exams.