Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Science:

ఎలక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమేంట్ ను దేనితో చేస్తారు ?

  • టంగ్ స్టన్
  • ఇనుము
  • నిక్రోం
  • కార్బన్
  • ఏది కాదు
Solutions
Question - 2

General Science:

క్రింది వానిలో కంప్యూటర్ భాష కానిది ?

  • ఫోర్ర్టాన్
  • బేసిస్
  • కోబాల్
  • లోటస్
  • ఏది కాదు
Solutions
Question - 3

General Science:

ఎంత ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది?

  • 0 degree celsius
  • 32 degree celsius
  • -4 degree celsius
  • 4 degree celsius
  • ఏది కాదు
Solutions
Question - 4

General Science:

క్రింది వానిలో విద్యుత్ కి అత్యుత్తమ వాహకం ఏది?

  • వెండి
  • రాగి
  • బంగారం
  • సీసం
  • ఏది కాదు
Solutions
Question - 5

General Science:

క్రింది వానిలో ఏవి ప్రాథమిక రంగులు ?

  • నీలం, పసుపుపచ్చ, ఆకుపచ్చ
  • పసుపచ్చ, వైలెట్ , నీలం
  • ఎరుపు, మొజంటా, పసుపచ్చ
  • ఎరుపు, ఆకుపచ్చ, నీలం
  • ఏది కాదు
Solutions
Question - 6

General Science:

దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేని వారికి ఏ కంటి వ్యాధి ఉన్నట్లు _______

  • హైపర మెట్రోపియా
  • మయొపియా
  • ఆస్టిగ్ మాటిజం
  • లాంగ్ సైట్
  • పైవి ఏవి కావు
Solutions
Question - 7

General Science:

నైట్రోజన్ ను కనుగొన్నది _______

  • డేనియల్ రూథర్ ఫర్డ్
  • ఎఫ్.హేబర్
  • జె.వాల్టర్
  • బ్రకడ్
  • ఏది కాదు
Solutions
Question - 8

General Science:

అయొడిన్ కనుగొన్నది _______

  • బి.కూర్టోయిస్
  • బెర్జిలియోస్
  • ఫ్రెడరిక్ వాల్టన్
  • జె.ఫ్రీస్టలి
  • ఏది కాదు
Solutions
Question - 9

General Science:

టూత్ ఫెస్ట్ తయారీలో వాడబడే రసాయనం ఏది?

  • అమోనియం కార్బోనేట్
  • క్లోరిన్ డై ఆక్సైడ్
  • సూపర్ పాస్పేట్
  • పొటాషియం కార్బోనేట్
  • ఏది కాదు
Solutions
Question - 10

General Science:

కంప్యూటర్ ను నియంత్రణ చేసే విభాగం _______

  • ప్రింటర్
  • కీబోర్డ్
  • సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
  • వి.డి.యూ
  • ఏది కాదు
Solutions
Question - 11

General Science:

కంప్యూటర్ వైరస్ ని ఏమంటారు?

  • బిట్
  • బైట్
  • బగ్
  • ప్రోం
  • ఎర్రర్
Solutions
Question - 12

General Science:

బేకింగ్ సొడకి రసాయనిక పేరు _______

  • సోడియం హైడ్రాక్సైడ్
  • సోడియం బై కార్బోనేట్
  • కాల్షియం కార్బోనేట్
  • సోడియం క్లోరైడ్
  • ఏది కాదు
Solutions
Question - 13

General Science:

సున్నపురాయికి రసాయనిక పేరు _______

  • కాల్షియం కార్బోనేట్
  • సోడియం క్లోరైడ్
  • కాల్షియం సల్ఫేడ్
  • కాపర్ సల్ఫేడ్
  • ఏది కాదు
Solutions
Question - 14

General Science:

పెట్రోలియం ఉత్పత్తులను ఏ రకం వస్త్రాలను తయారు చేయటానికి ఉపయోగిస్తారు?

  • రేయాన్
  • టెర్లీన్
  • నైలోన్
  • కాటన్
  • ఏది కాదు
Solutions
Question - 15

General Science:

ఆప్టికల్ ఫైబర్స్ ప్రధానంగా దేనికి వాడతారు?

  • ప్రసారాలు
  • నేత
  • సంగీత పరికరాలు
  • ఆహార పదార్థాలు
  • ఏది కాదు
Solutions
Question - 16

General Science:

స్ట్రెంజర్ గ్యాస్ _______

  • ఆర్గాన్
  • నియాన్
  • గ్జినాన్
  • నైట్రస్ ఆక్సైడ్
  • ఏది కాదు
Solutions
Question - 17

General Science:

క్రింది వానిలో దేనిలో వెండి ఉండదు?

  • హార్న్ సిల్వర్
  • జర్మన్ సిల్వర్
  • రూబీ సిల్వర్
  • రేర్ సిల్వర్
  • ఏది కాదు
Solutions
Question - 18

General Science:

క్రింది వానిలో దేనిలో చర్మం శ్వాస క్రియకు ఉపయోగపడుతుంది ?

  • బొద్దింక
  • కప్ప
  • సొరచేప
  • తిమింగలం
  • ఏది కాదు
Solutions
Question - 19

General Science:

నిద్ర సమయంలో మానవుని రక్తపోటు _______

  • పెరుగుతుంది
  • తగ్గుతుంది
  • ఒకే రకంగా ఉంటుంది
  • మారుతూ ఉంటుంది
  • ఏది కాదు
Solutions
Question - 20

General Science:

ఫలాల అధ్యయన శాస్త్రం _______

  • ఫిలాలజీ
  • పిస్సికల్చర్
  • కాలొలజీ
  • పామొలజీ
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General science Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General science Questions, APPSC & TSPSC Group General science Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General science, Quiz on MCQ APPSC & TSPSC Group General science, PDF Download free of Cost, APPSC & TSPSC Group General science Online Test, MCQ Question for All type of Competitive exams.