Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

General Science:

మేట్రలజి ఏ అధ్యయన శాస్త్రం _______

  • కొండలు మరియు లోయలు
  • పర్యావరణం
  • పుష్పాల
  • బరువులు మరియు తూనికలు
  • ఏది కాదు
Solutions
Question - 2

General Science:

మోటారు వాహనం వెనుక భాగాన్ని చూడటానికి, ఏ రకమైన అద్దాన్ని వాడతారు?

  • సాధారణ అద్దం
  • సాధారణ కుంభాకార అద్దం
  • పుటాకార అద్దం
  • కుంభాకార అద్దం
  • ఏది కాదు
Solutions
Question - 3

General Science:

నీటిలోని గాలి బుడగ ఏ రకంగా పనిచేస్తుంది?

  • కుంభాకార అద్దం
  • కుంభాకార కటకం
  • పుటాకార అద్దం
  • పుటాకార కటకం
  • ఏది కాదు
Solutions
Question - 4

General Science:

గడ్డి అధ్యయన శాస్త్రం _______

  • పోమోలజి
  • ఇథోలజి
  • కొంహూలజి
  • అగ్రొస్టాలజి
  • ఏది కాదు
Solutions
Question - 5

General Science:

విషం అధ్యయన శాస్త్రం _______

  • మార్ఫాలజీ
  • ఆస్టియోలజీ
  • టాక్సికోలజీ
  • కాంకోలజీ
  • ఏది కాదు
Solutions
Question - 6

General Science:

రక్తం మరియు రక్తం ద్వారా కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రం  _______

  • హేల్మిoథాలజీ
  • హెమటాలజీ
  • ఎoజైమాలాజి
  • ఎంటమాలజీ
  • ఏది కాదు
Solutions
Question - 7

General Science:

బాక్టీరియాను కనుగొన్నది _______

  • లామార్క్
  • జన్ఫెల్
  • కరోలస్
  • లీవెన్ హక్
  • ఏది కాదు
Solutions
Question - 8

General Science:

మానవ శరీరంలో అతిపెద్ద ఎముక _______

  • ఫీమర్
  • స్టాపిడియస్
  • లింఫోసైట్స్
  • స్టెప్స్
  • ఏది కాదు
Solutions
Question - 9

General Science:

నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహారణ _______

  • అణు అలలు
  • స్థిర అలలు
  • పురోగామి అలలు
  • తిర్యక్ అలలు
  • ఏది కాదు
Solutions
Question - 10

General Science:

మెoడలివ్ యొక్క ఆవర్తన పట్టిక దేనిమీద ఆధారపడి ఉంది _______

  • అణుభారం
  • అణు సంఖ్య
  • న్యూట్రాన్ల సంఖ్య
  • ఎలక్ట్రాన్ సంఖ్య
  • పైవి ఏవి కాదు
Solutions
Question - 11

General Science:

పొడి ప్రదేశాల్లో పెరగటానికి అలవాటు పడ్డ మొక్కలను ఏమంటారు ?

  • మెసోఫైట్స్
  • హైడ్రోఫైట్స్
  • జెరోఫైట్స్
  • హాలోఫైట్స్
  • ఏది కాదు
Solutions
Question - 12

General Science:

గుహల్లో నివసించే జంతువులను ఏమంటారు?

  • ఫాసోరియాల్
  • బర్రోవింగ్
  • క్రేపుస్కులార్
  • కేవర్నికోలస్
  • ఏది కాదు
Solutions
Question - 13

General Science:

ఖగోళ శాస్త్ర శాఖ _______

  • ఆస్ట్రోఫిజిక్స్
  • ఆస్ట్రొడైనమిక్స్
  • ఆస్ట్రోబయోలజి
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 14

General Science:

గ్రహాల సూత్రాలను ఎవరు ప్రతిపాదించారు ?

  • న్యూటన్
  • కెప్లర్
  • గెలీలియో
  • కోపర్నికస్
  • ఏది కాదు
Solutions
Question - 15

General Science:

అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది ?

  • గురుడు
  • ఇంద్రుడు
  • అంగారకుడు
  • శుక్రుడు
  • ఏది కాదు
Solutions
Question - 16

General Science:

మానవ శరీరంలో వెన్నెముక  నరాలు _______

  • 31 జతలు
  • 32 జతలు
  • 33 జతలు
  • 30 జతలు
  • ఏది కాదు
Solutions
Question - 17

General Science:

అత్యంత పొడవైన జంతువు _______

  • జిరాఫీ
  • స్ట్రతియో
  • ఆర్కితొబియమ్
  • బాలియోనోప్టేర
  • ఏది కాదు
Solutions
Question - 18

General Science:

రాగి మరియు జింక్ మిశ్రమం _______

  • జర్మన్ సిల్వర్
  • కంచు
  • ఇత్తడి
  • గన్ మేటర్
  • ఏది కాదు
Solutions
Question - 19

General Science:

డైనమైట్  ఆవిష్కారకుడు  _______

  • అండర్ సన్
  • స్టివెన్ సన్
  • ఆటో హాన్
  • ఆల్ఫ్రెడ్ నోబెల్
  • ఏది కాదు
Solutions
Question - 20

General Science:

శ్వాసనాళాల  వాపు (బ్రాంకైటిస్ ) దీని అస్వాభావికత  _______

  • కాలేయం
  • శ్వాసనాళం
  • మూత్రపిండాలు
  • రక్తం
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group General science Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group General science Questions, APPSC & TSPSC Group General science Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group General science, Quiz on MCQ APPSC & TSPSC Group General science, PDF Download free of Cost, APPSC & TSPSC Group General science Online Test, MCQ Question for All type of Competitive exams.