Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియన్ ఎకానమీ

ఈ క్రింది వాటిలో దెశీయ రుణం కానిది ఏది ?

  • భవిష్య నిధి
  • జాతీయ పొదుపు సర్టిఫికెట్స్
  • జీవిత భీమా పాలసీ
  • దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు
  • ఏది కాదు
Solutions
Question - 2

ఇండియన్ ఎకానమీ

భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి 2010-11 సంవత్సరానికి ఎంత?

  • 9.3%
  • 9.6%
  • 7.5%
  • 5.5%
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియన్ ఎకానమీ

పోస్టు ఆఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎమ్ఐఎన్) వడ్డి రేటు ఏప్రిల్ 1,2012 నుంచి ______

  • 8.8%
  • 8.2%
  • 8.5%
  • 8.6%
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియన్ ఎకానమీ

ప్రపంచంలో ఉన్న పెద్ద బీమా మార్కెట్లలో భారతదేశం ఎన్నవ స్టానంలో ఉంది ?

  • 11
  • 15
  • 8
  • 5
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియన్ ఎకానమీ

తెండూల్కర్ కమిటి ప్రకారం 2009 లో దేశంలో దారిద్ర్య రేఖ కింద ఉన్న గ్రామీణుల నెలసరి తలసరి ఆదాయం ఎంత?

  • Rs.693.80
  • Rs.623.80
  • Rs.672.80
  • Rs.643.80
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియన్ ఎకానమీ

కేంద్రం ఇండియన్ పీనల్ కోడ్ సవరణ బిల్లును తయారుచేసి అభిప్రాయం కోసం రాష్ట్రాలకు పంపింది. ఈ బిల్లు ఏ రంగంలో   అవినీతి చర్యలకు సంబంధించినది?

  • ప్రయివేట్ రంగం
  • బ్యాంకింగ్ రంగం
  • ప్రభుత్వ రంగ పరిశ్రమ
  • విశ్వవిద్యాలయాలు
  • ఏది కాదు
Solutions
Question - 7

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో వార్షిక పాల ఉత్పత్తి దాదాపు ____

  • 102 మిలియన్ టన్నులు
  • 132 మిలియన్ టన్నులు
  • 122 మిలియన్ టన్నులు
  • 112 మిలియన్ టన్నులు
  • ఏది కాదు
Solutions
Question - 8

ఇండియన్ ఎకానమీ

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాజా అంచనాల ప్రకారం 2011-12 లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంచనా వేయబడింది?

  • 222.56 మిలియన్ టన్నులు
  • 252.56 మిలియన్ టన్నులు
  • 211.56 మిలియన్ టన్నులు
  • 216.56 మిలియన్ టన్నులు
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియన్ ఎకానమీ

ఆసియా అభివృద్ధి బ్యాంకు 2012-13 లో ఇండియాలో వృద్దిరేటు ఎంత శాతంగా ఉంటుందని ఊహించింది ?

  • 7%
  • 7(1/2)%
  • 8%
  • 8(1/2)%
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియన్ ఎకానమీ

హారడ్ - డోమార్ నమూనా ఏ ఇండియా పంచవర్ష ప్రణాళికకు ఆధారం ?

  • మొదటి ప్రణాళిక
  • రెండవ ప్రణాళిక
  • మూడవ ప్రణాళిక
  • నాల్గవ ప్రణాళిక
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియన్ ఎకానమీ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?

  • 2003
  • 2004
  • 2005
  • 2006
  • 2007
Solutions
Question - 12

ఇండియన్ ఎకానమీ

క్రింది వానిలో దేనికి రాజ్యాంగ హూదా లేదు ?

  • ప్రణాళికా సంఘం
  • ఆర్ధిక సంఘం
  • ఎన్నికల సంఘం
  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
  • ఏది కాదు
Solutions
Question - 13

ఇండియన్ ఎకానమీ

ప్రణాళికా సంఘం భారత దేశంలో ఎప్పుడు స్థాపించబడింది?

  • 15-03-1950
  • 15-05-1950
  • 15-07-1950
  • 15-08-1950
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియన్ ఎకానమీ

కేంద్ర ప్రభుత్వం భారత నిర్మాణ యోజనను ఎప్పుడు ప్రారంభించింది ?

  • 16-12-2003
  • 16-12-2004
  • 16-12-2005
  • 16-12-2006
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియన్ ఎకానమీ

2012-13 వ సంవత్సరానికి భారత కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ _____

  • Rs. 14,90,925 కోట్లు
  • Rs. 12,90,925 కోట్లు
  • Rs. 11,90,925 కోట్లు
  • Rs. 16,90,925 కోట్లు
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో స్థాపితమైన మొదటి బ్యాంకు ______

  • బ్యాంకు అఫ్ బెంగాల్
  • బ్యాంకు అఫ్ మద్రాసు
  • బ్యాంకు అఫ్ ముంబై
  • బ్యాంకు అఫ్ హిందుస్తాన్
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో ప్రభుత్వ రంగంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంకు _____

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు
  • స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్
  • స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
  • విజయా బ్యాంకు
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో నాణేలను ముద్రించేది ఎక్కడ ?

  • నోయిడా
  • కలకత్తా
  • ముంబై
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో మూల్య హీనీకరణ మొదట ఏ సంవత్సరంలో జరిగింది ?

  • 1948
  • 1949
  • 1950
  • 1966
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియన్ ఎకానమీ

2012-13 భారత ప్రభుత్వపు బడ్జెట్ ప్రకారం ఎంత జి.డి.పి. వృద్ధిరేటును ఆపెక్షిస్తుంది ?

  • 7.6%
  • 7.8%
  • 8.0%
  • 8.2%
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian economy Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian economy Questions, APPSC & TSPSC Group Indian economy Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian economy, Quiz on MCQ APPSC & TSPSC Group Indian economy, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian economy Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions