Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియన్ ఎకానమీ

2012-13 కేంద్ర బడ్జెట్ ఏ రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది ?

  • 14-03-2012
  • 15-03-2012
  • 16-03-2012
  • 17-03-2012
  • ఏది కాదు
Solutions
Question - 2

ఇండియన్ ఎకానమీ

12వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో చేర్చబడ్డ మిషన్ ?

  • జాతీయ ఆహారభద్రత మిషన్
  • జాతీయ వ్యవసాయ విస్తరణ మిషన్
  • జాతీయ నూనె గింజల మిషన్
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియన్ ఎకానమీ

జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూయల్ మిషన్ (జె.ఎన్.ఎన్.యు..ఆర్.ఎమ్) ఇండియాలో ఎప్పుడు ప్రారంభమైనది?

  • 11వ ప్రణాళిక
  • 10వ ప్రణాళిక
  • 9వ ప్రణాళిక
  • 8వ ప్రణాళిక
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియన్ ఎకానమీ

వేగవంతమైన, సమ్మిళితమైన, నిలకడగాలదైన అభివృద్ధి / పెరుగుదల ఇది ఏ పంచవర్ష ప్రణాళికా లక్ష్యం ?

  • మొదటి పంచవర్ష ప్రణాళిక
  • పదవ పంచవర్ష ప్రణాళిక
  • పన్నెండవ పంచవర్ష ప్రణాళిక
  • పదకొండవ పంచవర్ష ప్రణాళిక
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియన్ ఎకానమీ

పంచవర్ష ప్రణాళిక భావమును ప్రవేశపెట్టినది ఎవరు ?

  • లార్డ్ మౌట్ బాటన్
  • జవహర్ లాల్ నెహ్రూ
  • ఇందిరా గాంధీ
  • లాల్ బహదూర్ శాస్త్రి
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియన్ ఎకానమీ

ఇండియాలో గల చమురు శుద్ధి కర్మాగారాల సంఖ్య _____

  • 20
  • 21
  • 22
  • 23
  • 24
Solutions
Question - 7

ఇండియన్ ఎకానమీ

ప్రపంచ వ్యాపార రంగంలో IPR అనే మాట దీనిని సూచిస్తుంది ?

  • Intellectual Property Rights
  • Individual Property Rights
  • International Property Rights
  • International Property Reservation
  • None of the above
Solutions
Question - 8

ఇండియన్ ఎకానమీ

2011-12 సంవత్సరంలో ఎంత విద్యుత్ ను న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ అఫ్ ఇండియా (NPCIL) ఉత్పత్తి చేసింది?

  • 38,455 మిలియన్ యూనిట్లు
  • 36,455 మిలియన్ యూనిట్లు
  • 32,455 మిలియన్ యూనిట్లు
  • 22,455 మిలియన్ యూనిట్లు
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియన్ ఎకానమీ

పంచాయతీ రాజ్ సంస్థలు దేనిని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి ?

  • సూచిత ప్లానింగ్
  • బహుళస్థాయి ప్లానింగ్
  • స్ట్రక్చరల్ ప్లానింగ్
  • ఫంక్షనల్ ప్లానింగ్
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియన్ ఎకానమీ

జర్మని సౌజన్యంతో ఏ బరన్ అండ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడింది ?

  • టి.ఐ.ఎస్.కో. జంషెడ్ పూర్
  • హెచ్.ఎస్.ఎల్. రూర్కెలా
  • హెచ్.ఎస్.ఎల్. భిలాయ్
  • హెచ్.ఎస్.ఎల్. దుర్గాపూర్
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియన్ ఎకానమీ

భారతదేశంలో జాతీయాదాయాన్ని గణిoచునదెవరు ?

  • ఆర్ధిక మంత్రిత్వ శాఖ
  • కేంద్ర గణాంక సంస్థ
  • ప్రణాళికా సంఘం
  • భారత గణాంక సంస్థ
  • ఏది కాదు
Solutions
Question - 12

ఇండియన్ ఎకానమీ

భారతదేశంలో మహిళా శ్రామిక భాగస్వామ్యం ____

  • 20%
  • 15%
  • 32%
  • 9%
  • ఏది కాదు
Solutions
Question - 13

ఇండియన్ ఎకానమీ

దారిద్ర్య రేఖ క్రింద అతి తక్కువ ప్రజలున్న రాష్ట్రమేది ?

  • కేరళ
  • మహారాష్ట్ర
  • పంజాబ్
  • గుజరాత్
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియన్ ఎకానమీ

నికర జాతీయ ఉత్పత్తికి ఏమి కలవడంతో జాతీయ ఆదాయం వస్తుంది ?

  • విదేశాలనుండి వచ్చే నికర ఆదాయం
  • పరోక్ష పన్నులు
  • సబ్సీడీలు
  • తరుగుదల
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియన్ ఎకానమీ

6వ, 8వ పంచవర్ష ప్రణాళిక కాలం వరసగా 1980-1985 మరియు 1992-1997 లలో కలదు. 7వ పంచవర్ష ప్రణాళికా కాలం ?

  • 1987-1992
  • 1986-1991
  • 1985-1990
  • 1986-1994
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియన్ ఎకానమీ

జాతీయ ఆదాయం _______

  • మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఉత్పత్తి
  • ఫాక్టర్ కాస్ట్లో నికర జాతీయ ఉత్పత్తి
  • మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఉత్పత్తి
  • ఫాక్టర్ కాస్ట్లో నికర దేశీయ ఉత్పత్తి
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియన్ ఎకానమీ

ఏ సంవత్సరము కొరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కనిష్ట ప్రత్యామ్నాయ పన్ను (ఎమ్.ఎ.టి.) ను ప్రవేశపెట్టారు?

  • 1991-1992
  • 1992-1993
  • 1995-1996
  • 1996-1997
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియన్ ఎకానమీ

ప్రతి సంవత్సరము ఇండియాలో ఆర్ధిక సర్వే ప్రచురించేది ____

  • రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా
  • స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా
  • భారత ప్రణాళికా సంఘం
  • భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖా
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియన్ ఎకానమీ

మానవ పేదరిక సూచీని మానవ అభిరుద్ధి నివేదికలో ఎప్పటి నుండి ప్రవేశపెట్టారు ?

  • 1994
  • 1995
  • 1996
  • 1997
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియన్ ఎకానమీ

కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టి నుండి ఇది సాద్యం ____

  • కంపెనీ లాభ పరిధి నిర్ణయించడం
  • కంపెనీ లాభ పరిధిని మరియు పరిమాణాన్ని మదింపు చేయడం
  • కంపెనీ ఆస్తుల మరియు అప్పుల పరిమాణాన్ని మరియు స్వరూపాన్ని నిర్ణయించడం
  • కంపెనీ మార్కెట్ షేర్, అప్పు మరియు సంపద నిర్ణయించడం
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian economy Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian economy Questions, APPSC & TSPSC Group Indian economy Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian economy, Quiz on MCQ APPSC & TSPSC Group Indian economy, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian economy Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions