Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

జాగ్రఫీ

భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది ?

  • బుధుడు
  • గురుడు
  • శుక్రుడు
  • అంగారకుడు
  • ఏది కాదు
Solutions
Question - 2

జాగ్రఫీ

ఇండియా యొక్క సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది ___

  • బెంగుళూరు
  • బరోడా
  • హైదరాబాద్
  • పూనే
  • ఏది కాదు
Solutions
Question - 3

జాగ్రఫీ

క్రింది వానిలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఏది ?

  • ఇండోనేషియా
  • ఇండియా
  • పాకిస్థాన్
  • సౌదీ అరేబియా
  • ఏది కాదు
Solutions
Question - 4

జాగ్రఫీ

ఇండియాలో నూనె గింజలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?

  • మధ్యప్రదేశ్
  • మహారాష్ట్ర
  • కర్నాటక
  • ఉత్తరప్రదేశ్
  • ఏది కాదు
Solutions
Question - 5

జాగ్రఫీ

ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం _____

  • మెక్సికో
  • చిలీ
  • పెరు
  • జాంబియా
  • ఏది కాదు
Solutions
Question - 6

జాగ్రఫీ

ఏ రాష్ట్రంలో కావేరి పొడవైన నది ______

  • కేరళ
  • తమిళనాడు
  • మధ్యప్రదేశ్
  • ఆంధ్రప్రదేశ్
  • ఏది కాదు
Solutions
Question - 7

జియోగ్రఫీ 

2011లో భారతదేశ జనాభా  ______

  • 121 కోట్లు
  • 124 కోట్లు
  • 98 కోట్లు
  • 110 కోట్లు
  • ఏది కాదు
Solutions
Question - 8

జియోగ్రఫీ 

కోల్ కతా ఏ నది ఒడ్డున  ఉంది _______  

  • గంగా
  • గోమతి
  • సరయు
  • హుగ్లీ
  • ఏది కాదు
Solutions
Question - 9

జియోగ్రఫీ 

నాసిక్ ఏ నది ఒడ్డున ఉంది  ________

  • గోమతి
  • గోదావరి
  • నర్మదా
  • తపతి
  • ఏది కాదు
Solutions
Question - 10

జియోగ్రఫీ 

ఇండియాలో రైల్వే జోన్ల  సంఖ్య _______

  • 15
  • 16
  • 17
  • 20
  • ఏది కాదు
Solutions
Question - 11

జియోగ్రఫీ 

 క్రింది వానిలో అత్యంత  సమమైన ఉష్ణోగ్రతలు గల ఖండం ఏది ?

  • ఆస్ట్రేలియా
  • దక్షిణ అమెరికా
  • ఆఫ్రికా
  • యూరప్
  • ఏది కాదు
Solutions
Question - 12

జియోగ్రఫీ 

జమ్ము మరియు  కశ్మీరులొని పాంపోరు ఏ పంట  పండించడంలో ప్రఖ్యాతి  చెందింది ?

  • ఆపిల్
  • ఆలివ్
  • గోధుమలు
  • కుంకుమ పువ్వు
  • ఏది కాదు
Solutions
Question - 13

జియోగ్రఫీ 

సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశాలలో వస్త్తాయి ?

  • తూర్ఫు కోస్టా ప్రాంతం
  • మలబారు రేవు
  • గల్ఫ్ అఫ్ ఖంబాట్
  • రం ఆఫ్ కచ్
  • ఏది కాదు
Solutions
Question - 14

జియోగ్రఫీ 

జాగ్ ఫాల్స్ వచ్చే నది ______

  • శరావతి
  • పెరియార్
  • వైగా
  • పెన్నేరు
  • ఏది కాదు
Solutions
Question - 15

జియోగ్రఫీ 

ఉత్తర అమెరికాలో ఉన్న రాఖి పర్వతములు  ఎటువంటివి?

  • పర్వత రీతి
  • పర్వత గొలుసు
  • పర్వత శ్రేణి
  • కోర్డిల్లెరా
  • ఏది కాదు
Solutions
Question - 16

జియోగ్రఫీ 

క్రింది వానిలో ఆఫ్రికాలో అతిపెద్ద  సరస్సు ఏది?

  • విక్టోరియా
  • ఆల్బర్ట్
  • న్యాసా
  • టనగానైకా
  • ఏది కాదు
Solutions
Question - 17

జియోగ్రఫీ 

పోర్ట్ బ్లెయిర్  ఉన్న చోటు ______

  • చిన్న అండమాన్
  • దక్షిణ అండమాన్
  • ఉత్తర అండమాన్
  • మధ్య అండమాన్
  • ఏది కాదు
Solutions
Question - 18

జియోగ్రఫీ 

క్రింది వానిలో ఏది వైశాల్యంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం  ______

  • నర్మద
  • మహానది
  • కృష్ణా
  • గోదావరి
  • ఏది కాదు
Solutions
Question - 19

జియోగ్రఫీ 

ఫాక్లాండ్ దీవులు ఏ సముద్రంలోని  ద్వీప  సమూహంలో  ఉన్నాయి _____

  • దక్షిణ పసిఫిక్ సముద్రం
  • ఉత్తర పసిఫిక్ సముద్రం
  • దక్షిణ అట్లాంటిక్ సముద్రం
  • ఉత్తర అట్లాంటిక్ సముద్రం
  • ఏది కాదు
Solutions
Question - 20

జియోగ్రఫీ 

కొండ ప్రాంతాలలో ఏ గేజ్ రైలు నడుస్తుంది ?

  • బ్రాడ్గేజ్
  • మీటర్ గేజ్
  • నేరో గేజ్
  • స్పెషల్ గేజ్
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian geography Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian geography Questions, APPSC & TSPSC Group Indian geography Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian geography, Quiz on MCQ APPSC & TSPSC Group Indian geography, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian geography Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions