Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

జియోగ్రఫీ 

బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది _____

  • చావో ఫ్రయా
  • టైగ్రిస్
  • స్ప్రీ
  • రైస్
  • ఏది కాదు
Solutions
Question - 2

జియోగ్రఫీ 

బెర్లిన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది _____

  • స్ప్రీ
  • చావో ఫ్రయా
  • రైస్
  • టైగ్రిస్
  • ఏది కాదు
Solutions
Question - 3

జియోగ్రఫీ 

ప్రపంచంలో ప్రధాన సింధు  శాఖ  ______

  • మెక్సికో సింధుశాఖ
  • హడ్సన్ సింధుశాఖ
  • అరేబియన్ సింధుశాఖ
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 4

జియోగ్రఫీ 

జనాభా పరంగా అత్యంత చిన్న దేశం _______

  • వాటికన్ సిటీ
  • నౌరు
  • తువాలు
  • మొనాకో
  • ఏది కాదు
Solutions
Question - 5

జియోగ్రఫీ 

భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది ______ 

  • ఏప్రిల్ - జూన్
  • మే - అక్టోబర్
  • జూన్ - డిసెoబర్
  • జూన్ – సెప్టెంబర్
  • ఏది కాదు
Solutions
Question - 6

జియోగ్రఫీ 

సూర్యుని నుండి భూమికి చేరటానికి కాంతికి ఎంత సమయం పడుతుంది ?

  • 8 సెకండ్లు
  • 8 నిముషాలు
  • 8 గంటలు
  • 8 కాంతి సవత్సరాలు
  • ఏది కాదు
Solutions
Question - 7

జియోగ్రఫీ 

వైశాల్యం  పరంగా అత్యంత చిన్న దేశం _______

  • వాటికన్ సిటీ
  • నౌరు
  • తువాలు
  • మొనాకో
  • ఏది కాదు
Solutions
Question - 8

జియోగ్రఫీ 

సూర్యుని చుట్టూ భూమి ఒకసారి తిరగటానికి ఎంత సమయం తీసుకుంటుంది ______

  • 372 రోజులు
  • 180 రోజులు
  • 30 రోజులు
  • 365 1/4 రోజులు
  • ఏది కాదు
Solutions
Question - 9

జియోగ్రఫీ 

టోక్యో నగరం ఏ నది ఒడ్డున ఉంది ______

  • అరకావా
  • డాన్యూబ్
  • పోటోమక్
  • ఓల్గా
  • ఏది కాదు
Solutions
Question - 10

జియోగ్రఫీ 

గోల్డెన్ గేట్ నగరం ఎక్కడ ఉంది ______

  • న్యూయార్క్
  • శాన్ ఫ్రాన్సిస్ స్కో
  • చికాగో
  • వాషింగ్టన్ డి. సి
  • ఏది కాదు
Solutions
Question - 11

జియోగ్రఫీ 

బాగ్దాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది ______

  • చావో ఫ్రయా
  • టైగ్రిస్
  • స్ప్రీ
  • రైస్
  • ఏది కాదు
Solutions
Question - 12

జియోగ్రఫీ 

న్యూయార్క్  నగరం ఏ నది ఒడ్డున ఉంది?

  • డెలావేర్
  • టైబర్
  • సియాన్
  • హాడ్సన్
  • ఏది కాదు
Solutions
Question - 13

జియోగ్రఫీ 

ప్రపంచంలో ఏ దేశానికి అత్యధికంగా వలస పోతారు ?

  • జర్మనీ
  • ఆస్ట్రేలియా
  • సౌది అరేబియా
  • యు.ఎస్.ఎ
  • ఏది కాదు
Solutions
Question - 14

జియోగ్రఫీ 

పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ _____

  • రాడ్ క్లిఫ్ రేఖ
  • డ్యురాండ్ రేఖ
  • మాజినాట్ రేఖ
  • మెక్ మోహన్ రేఖ
  • ఏది కాదు
Solutions
Question - 15

జియోగ్రఫీ 

ఇండియా మరియు పాకిస్తాన్  ల మధ్య  సరిహద్దు రేఖ ______

  • రాడ్ క్లిఫ్ రేఖ
  • డ్యురాండ్ రేఖ
  • మాజినాట్ రేఖ
  • మెక్ మోహన్ రేఖ
  • ఏది కాదు
Solutions
Question - 16

జియోగ్రఫీ 

ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న దేశం ?

  • యు.ఎస్.ఎ.
  • కెనడా
  • వెనుజులా
  • రష్యా
  • ఏది కాదు
Solutions
Question - 17

జియోగ్రఫీ 

ఇందిరా గాంధీ అణు పరిశోధనా కేంద్రం ఉన్న చోటు ______

  • ట్రాoబే
  • వెల్లింగ్టన్
  • జబల్ పూర్
  • కల్పకం
  • ఏది కాదు
Solutions
Question - 18

జియోగ్రఫీ 

మోహినీ అట్టం ఎక్కడి ప్రాచీన నృత్యరూపం ?

  • కర్ణాటక
  • ఆంధ్రప్రదేశ్
  • తమిళనాడు
  • కేరళ
  • ఏది కాదు
Solutions
Question - 19

జియోగ్రఫీ 

గ్రహాల సూత్రాలను సిద్ధాంతికరించింది ______

  • కెప్లర్
  • న్యూటన్
  • గెలీలియో
  • కోపర్నికస్
  • ఏది కాదు
Solutions
Question - 20

జియోగ్రఫీ 

అతి పెద్ద గ్రహం ______

  • భూమి
  • బృహస్పతి
  • శుక్రుడు
  • బుధుడు
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian geography Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian geography Questions, APPSC & TSPSC Group Indian geography Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian geography, Quiz on MCQ APPSC & TSPSC Group Indian geography, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian geography Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions