Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియా చరిత్ర:

దేనితో 1854 ఉడ్స్డిస్పాచ్ కి సంబంధం ఉన్నది?

  • పాలనా సంస్కరణాలు
  • ఆరోగ్య సేవలు
  • విద్య
  • పోలీస్
  • ఏది కాదు
Solutions
Question - 2

ఇండియా చరిత్ర:

నాకు రక్తాన్ని ఇవ్వండి ....... మీకు నేను స్వాతంత్ర్యం ఇస్తాను అని అన్నది ఎవరు ?

  • సి.అర్.దాస్
  • జవహర్ లాల్ నెహ్రు
  • ఆజాద్
  • సుభాష్ చంద్ర బోస్
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియా చరిత్ర:

లార్డ్ మెకాలే ఏ సంస్కరణలకు పేరు పొందాడు?

  • ఆర్ధిక సంస్కరణలు
  • పాలనా సంస్కరణలు
  • విద్యా సంస్కరణలు
  • మత సంస్కరణలు
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియా చరిత్ర:

ఇంగ్లీష్ వారు మొదట భారతదేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేసారు?

  • ఇండిగో
  • టీ
  • ఉప్పు
  • పత్తి
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియా చరిత్ర:

మహాత్మాగాంధీని నగ్న ఫకీర్ అని అన్నది ఎవరు ?

  • అట్లి
  • క్రీప్స్
  • చర్చిల్
  • వేవెల్
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియా చరిత్ర:

గుప్త పాలకులు ఏ నాణాలను ఎక్కువగా జారీ చేసారు?

  • బంగారం మరియు సీసం
  • వెండి మరియు సీసం
  • బంగారం మరియు రాగి
  • బంగారం మరియు వెండి
  • ఏది కాదు
Solutions
Question - 7

ఇండియా చరిత్ర:

జెండా అవెస్తా ఎవరి పవిత్ర గ్రంథము?

  • పార్సీలు
  • హిందువుల
  • బౌద్దులు
  • ముస్లింలు
  • ఏది కాదు
Solutions
Question - 8

ఇండియా చరిత్ర:

తొలి రాతియుగ సంస్కృతికి ఆధారమైన ఆర్ధిక వ్యవస్థ?

  • పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ
  • వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ
  • పశుపోషణ ఆర్థిక వ్యవస్థ
  • పైవి అన్ని
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియా చరిత్ర:

క్రింది వానిలో ఎవరు భారత మార్క్రిస్ట్ చరిత్రకారులు?

  • ఆర్.ఎస్.శర్మ
  • రోమిలా థాపర్
  • ఇర్ఫాన్ హాబిట్
  • పైవారందరూ
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియా చరిత్ర:

తొలి బౌద్ధ సాహిత్వం అధికంగా ఏ భాషలో రాయబడింది?

  • సంస్కృతం
  • ప్రాకృత
  • పాళి
  • పైవన్ని
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియా చరిత్ర:

చంద్ర గుప్త -II పాలనా కాలంలో ఇండియాకి వచ్చిన విదేశీయుడు?

  • ఫాహియాన్
  • వసుమిత్ర
  • హ్యుయాన్ త్సాంగ్
  • ఇత్సింగ్
  • ఏది కాదు
Solutions
Question - 12

ఇండియా చరిత్ర:

రాజ తరంగణీ గ్రంథకర్త?

  • అల్ - బెరూని
  • కల్హణ
  • కాళిదాసు
  • రాజశేఖర్
  • ఏది కాదు
Solutions
Question - 13

ఇండియా చరిత్ర:

మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ?

  • జాగీర్థారీ వ్యవస్థ
  • ఇజర్థారీ వ్యవస్థ
  • మన్ సబ్దారీ వ్యవస్థ
  • తాలుకదారీ వ్యవస్థ
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియా చరిత్ర:

మొదటి మహిళా డీల్లీ సుల్తాన్ ఎవరు?

  • చాంద్ బీబీ
  • రజియా సుల్తానా
  • నూర్- పాజహన్
  • ముంతాజ్ మహల్
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియా చరిత్ర:

శివాజీ వారసుడు_____

  • శివాజీ-2
  • రాజారామ్
  • శంభాజీ
  • షాహు
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియా చరిత్ర:

వాత్సయనుడు రాసిన కామసూత్రలో ఎన్ని కళలను ప్రస్తావించాడు_____

  • 36 కళలు
  • 64 కళలు
  • 72 కళలు
  • కంబన్
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియా చరిత్ర:

ఎవరి పాలనా కాలంలో ఆర్యభట్ట ఒక ప్రసిద్ది పండితుడు_____

  • మౌర్యుల పాలన
  • గుప్తుల పాలన
  • హర్ష పాలన
  • పైవన్ని
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియా చరిత్ర:

విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకులు_____

  • దేవాపాల
  • నారాయణపాల
  • ధర్మపాల
  • మదనపాల
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియా చరిత్ర:

హరప్పా నాగరికతను కనుగొన్న కాలం_____

  • 1900-02
  • 1910-11
  • 1964-65
  • 1920-21
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియా చరిత్ర:

హరప్పా నాగరికతను   ఏమని   ప్రస్తావిస్తారు_____

  • సువర్ణ యుగ నాగరికత
  • ఇనుప యుగ నాగరికత
  • రాగి యుగ నాగరికత
  • కంచు యుగ నాగరికత
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian history Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian history Questions, APPSC & TSPSC Group Indian history Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian history, Quiz on MCQ APPSC & TSPSC Group Indian history, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian history Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions