Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియా చరిత్ర:

వేదం అంటే_____

  • భగవంతుడు
  • పూజ
  • జ్ఞానం
  • పైవన్నీ
  • పైవి ఏవీ కావు
Solutions
Question - 2

ఇండియా చరిత్ర:

కనిష్కుడు ఏ మాతాభిమాని_____

  • హిందూమతం
  • జైనమతం
  • బౌద్ధమతం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియా చరిత్ర:

కాంగ్రెస్ సోషలిన్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం_____

  • 1930
  • 1934
  • 1935
  • 1936
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియా చరిత్ర:

మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సవంత్సరం_____

  • జనవరి 1932
  • మార్చి 1932
  • జూలై 1932
  • నవంబర్ 1932
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియా చరిత్ర:

వైస్రాయి అంటే రాజ్యాధిపతి యొక్క వ్యక్తిగత_____

  • సేవకుడు
  • ప్రతినిది
  • సహాయకుడు
  • పరిపాలకుడు
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియా చరిత్ర:

ఇండియాలో ప్రభుత్వ సేవ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు_____

  • హేస్టింగ్స్
  • బెంటింగ్
  • లిట్టన్
  • కారన్వాలీస్
  • ఏది కాదు
Solutions
Question - 7

ఇండియా చరిత్ర:

హైదరాబాద్ నగరాన్ని మరియు చార్మినార్ ను నిర్మించినవారు ఎవరు?

  • నిజాం షా
  • అలీ అదిల్ షా
  • ఇబ్రహీం కుతుబ్ షా
  • మహమ్మద్ కులీ కుతుబ్ షా
  • ఏది కాదు
Solutions
Question - 8

ఇండియా చరిత్ర:

గురు గోవింద్ సింగ్ ను ప్రభావితం చేసిన హిందూ దేవుడు ఎవరు?

  • శివ, రాము
  • గణేష్, రాము
  • శివ, విష్ణు
  • రామ, కృష్ణ
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియా చరిత్ర:

నిజాం - ఉల్ - ముల్క్ ఏ సవంత్సరంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు ?

  • 1720
  • 1722
  • 1724
  • 1726
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియా చరిత్ర:

రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్తాపకుడు ఎవరు?

  • ఎమ్.ఎన్.రామ్
  • సుభాష్ చంద్ర బోస్
  • జయప్రకాశ్ నారాయణ
  • మదు లిమాయి
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియా చరిత్ర:

భారతదేశానికి ప్రథమ బ్రిటిష్ వైస్రాయి_____

  • లార్డ్ కానింగ్
  • లార్డ్ బెంటింగ్
  • లార్డ్ కార్నవాలిస్
  • లార్డ్ వెల్లిస్లీ
  • ఏది కాదు
Solutions
Question - 12

ఇండియా చరిత్ర:

తుగ్లక్   రాజవంశ స్తాపకుడు_____

  • మహమ్మద్ బిన్ తుగ్లక్
  • గియాసుద్దీన్ తుగ్లక్
  • ఫిరోజ్శా తుగ్లక్
  • ఫనా తుగ్లక్
  • పైవారు ఎవరు కాదు
Solutions
Question - 13

ఇండియా చరిత్ర:

లండన్ వ్యాపారులు కొందరు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీను ఎప్పుడు ఏర్పరచారు?

  • 31 డిసెంబర్ 1600
  • 31 జనవరి 1601
  • 30 నవంబర్ 1600
  • 31 అక్టోబర్ 1600
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియా చరిత్ర:

ఏ రాగి యుగము (చాల్ కోలితిక్) స్థలంలో రాతితో తయారు చేసిన ఇళ్లల్లో నివసించేవారు?

  • గుఫ్ క్రాల్
  • కొల్దివా
  • ఆహార్
  • ఇనామ్ గో అన్
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియా చరిత్ర:

మానవుని మనుసు నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఏ వేదంలో చెప్పబడినది?

  • ఆధర్వణ వేదం
  • సామవేదం
  • యజుర్వేదం
  • రుగ్వేదం
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియా చరిత్ర:

లిచ్చాని రాజధాని ఏది_____

  • శ్రావస్థి
  • కౌషాoబి
  • వైశాలి
  • రాజపూరా
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియా చరిత్ర:

క్రింది వానిలో ఏ శాసనంలో సతి గురించి రాయబడింది?

  • ఎరాన్
  • నవఘాట్
  • జునాగడ్
  • కళింగ
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియా చరిత్ర:

మధ్యయుగ భారత కార్ల్ మర్క్ర్ అని ఎవరిని అనేవారు?

  • రామానుజ
  • రామదాస్
  • చైతన్య
  • కబీర్
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియా చరిత్ర:

ఇండియాలో అతి ముఖ్యమైన డేన్స్ స్థావరం ఏది?

  • చంద్రనాగోరు
  • పులికాట్
  • సేరంపూర్
  • మచిలీపట్నం
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియా చరిత్ర:

వాస్కో - డీ - గామాకి మడగాస్కర్ నుంచి కాలికట్ చేరడానికి ఎవరు దారి చూపించారు ?

  • ఆల్ బుక్ రుక్
  • కాప్టిన్ హాకింగ్స్
  • అబ్దుల్ మజిద్
  • ఫ్రాన్సకో-డీ -ఆల్ మైడా
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian history Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian history Questions, APPSC & TSPSC Group Indian history Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian history, Quiz on MCQ APPSC & TSPSC Group Indian history, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian history Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions