Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియన్ పాలిటి

క్రింది వానిలోని ఒక అంశంను భారత రాజ్యాంగం గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆక్ట్ 1935 నుండి స్వీకరించలేదు ?

  • గవర్నర్ ఆఫీసు
  • అత్యవసర పరిస్థితిలో వాడవలసిన అధికారాలు
  • ఫెడరల్ స్కీము
  • చట్టబద్ధమైన పరిపాలన
  • ఏది కాదు
Solutions
Question - 2

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగంలో అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల వాడుకను తాత్కాలికంగా నిలిపివేయవచ్చును అన్న అంశమున ఏ రాజ్యాంగంలో నుంచి తీసుకొనబడినది ________

  • అమెరికన్
  • కెనడియన్
  • ఐరిష్
  • జర్మనీ
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ కు చట్టం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది ?

  • ఆర్టికల్ - 3
  • ఆర్టికల్ - 4
  • ఆర్టికల్ - 5
  • ఆర్టికల్ - 7
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియన్ పాలిటి

అమెరికా ద్విశాసన సభను కలిగి ఉంది అందులో ఒకటి సెనేట్ మరొకటి ______

  • బస్టడస్టాగ్
  • హవుస్ ఆఫ్ కౌన్సిలర్స్
  • నేషనల్ అసెంబ్లీ
  • హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియన్ పాలిటి

ఏ సంవత్సరంలో రాష్ట్రాల పునర్ వ్యవవస్థీకరణ సంఘం ఏర్పడింది ?

  • 1952
  • 1953
  • 1954
  • 1955
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియన్ పాలిటి

రాజ్యాంగంలోని ఏ అధికరణను అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా వర్ణించాడు _______

  • 32
  • 17
  • 19
  • 15
  • ఏది కాదు
Solutions
Question - 7

ఇండియన్ పాలిటి

కేంద్ర విజిలెన్స్ కమీషన్ ను స్థాపించిన ఏ సంవత్సరం ______

  • 1961
  • 1962
  • 1963
  • 1964
  • ఏది కాదు
Solutions
Question - 8

ఇండియన్ పాలిటి

మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ఆమోదం ఏ సంవత్సరంలో పొందింది ?

  • 2008
  • 2009
  • 2010
  • 2011
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగంలో క్రింది వానిలో దేని ఏర్పాటు లేదు ______

  • ప్రణాళికా సంఘం
  • ఆర్ధిక సంఘం
  • ఎన్నికల సంఘం
  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియన్ పాలిటి

ఇప్పటిదాకా ఆర్ధిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఎన్ని సార్లు ప్రకటించబడింది ?

  • 5 సార్లు
  • 4 సార్లు
  • 3 సార్లు
  • ఇప్పటి దాకా ప్రకటించలేదు
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియన్ పాలిటి 

రాజ్యాంగ సవరణికి సంబంధించిన పద్థతిని  భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తుంది?

  • 368
  • 369
  • 370
  • 371
  • ఏది కాదు
Solutions
Question - 12

ఇండియన్ పాలిటి 

జాతీయ మహిళా సంఘం చట్టబద్ధ సంస్థగా ఏ సంవత్సరంలో రూపొందింది ?

  • 1990
  • 1991
  • 1992
  • 1993
  • ఏది కాదు
Solutions
Question - 13

ఇండియన్ పాలిటి 

ఇండియన్ పార్లమెంటులో అతి పురాతనమైన ఆర్ధిక సంఘం _____

  • ప్రభుత్వ ఖాతాల సంఘం
  • అంచనాల సంఘం
  • కార్యనిర్వహణ సలహా సంఘం
  • ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియన్ పాలిటి 

1989 లో ఏ సవరణ చట్టం ద్వారా సవరించిన భారత రాజ్యాంగ ఆర్టికల్ 326 ప్రకారం ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు _______

  • 58
  • 59
  • 60
  • 61
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియన్ పాలిటి 

జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం ఎప్పుడు స్థాపించారు ?

  • ఫిబ్రవరి 2005
  • జనవరి 2008
  • ఫిబ్రవరి 2006
  • మార్చి 2007
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియన్ పాలిటి 

రాజ్యసభలో  మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు ఆమోదించబడింది?

  • 09-02-2010
  • 19-03-2010
  • 19-04-2010
  • 09-03-2010
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియన్ పాలిటి 

ఏ భారత రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ షెడ్యుల్ తెగక కమీషన్ ఏర్పడింది ?

  • 86
  • 87
  • 88
  • 89
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియన్ పాలిటి 

లోక్ సభ  మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?

  • కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి
  • రాష్ట్రపతి
  • ఉప రాష్ట్రపతి
  • లోక్ సభ సభాపతి
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియన్ పాలిటి 

కేంద్ర జలకమీషన్  కింద  జాతీయ నీటి అకాడమి ఎక్కడ ఉంది ?

  • హైదరాబాద్
  • పూనే
  • ముంబై
  • కాలికట్
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియన్ పాలిటి 

1947 స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మొదటి మంత్రి మండలిలో న్యాయశాఖా మంత్రి ______

  • వి.ఎన్.గాడ్గిల్
  • రాజేంద్ర ప్రసాద్
  • జూన్ మథాయ్
  • బి.ఆర్.అంబేద్కర్
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian polity Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian polity Questions, APPSC & TSPSC Group Indian polity Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian polity, Quiz on MCQ APPSC & TSPSC Group Indian polity, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian polity Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions