Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

మెంటల్ ఎబిలిటీ :

ఒక తరగతిలో 40 మంది విద్యార్థులున్నారు అందులో సంజు స్తానం ఒక పక్కనుండి 30 అయితే, వేరొక్క పక్క నుండి అతని స్థానం ఎంత ?

  • 9
  • 10
  • 11
  • 12
  • పై ఏవి కాదు
Solutions
Question - 2

మెంటల్ ఎబిలిటీ :

ఒక ప్రత్యేక కోడ్ లో BASKET ని SFMUDE గా రాయటం జరిగింది అదే విధంగా SILENT ని ఎలా రాయబడాలి ___

  • UOGNLV
  • GNOLUVL
  • GOLNUV
  • UOGVLN
  • పై ఏవి కాదు
Solutions
Question - 3

మెంటల్ ఎబిలిటీ :

ప్రశ్నార్థకం దగ్గర ఉండవలసిన సంఖ్యను కనుగొనండి 2,6,14,30,62,?, 254___

  • 124
  • 125
  • 126
  • 127
  • పై ఏవి కాదు
Solutions
Question - 4

మెంటల్ ఎబిలిటీ :

ఒక ప్రత్యేక కోడ్ లో GENIUS ని FHJOTV గా రాయటం జరిగింది అదే విధంగా HOSTEL ని ఎలా రాయబడాలి __

  • PIUTME
  • UIPFMT
  • PFMTUI
  • PMFIUT
  • పై ఏవి కాదు
Solutions
Question - 5

మెంటల్ ఎబిలిటీ :

క్రింది వానిలో ప్రశ్నార్థకం దగ్గర ఉండవలసిన సంఖ్య 5,7,10,14,19,25, ?

  • 32
  • 30
  • 31
  • 33
  • పై ఏవి కాదు
Solutions
Question - 6

మెంటల్ ఎబిలిటీ :

గంటకు 5 కి.మీ. వేగం గల బోటు నిలకడగా ఉన్న నీటిలో 1 కిలోమిటర్ వెడల్పు గల నదిని సాధ్యమయినంత తక్కువ మార్గంలో నిముషాలలో దాటుతుంది. నీటి వేగం గంటకి ఎన్ని కిలొమీటర్లు _____

  • 1
  • 3
  • 4
  • 5
  • పై ఏవి కాదు
Solutions
Question - 7

మెంటల్ ఎబిలిటీ :

ఒకే లైనులో నల్గురు పిల్లలను నున్చోబేటి A మరియు B లు ఎప్పుడూ కలిసివుండే విధంగా చూడాలంటే ఎన్ని రకాలుగా నల్గురు పిల్లలను నున్చోబెట్టాలి?

  • 6
  • 12
  • 18
  • 24
  • పై ఏవి కాదు
Solutions
Question - 8

మెంటల్ ఎబిలిటీ :

150 మీటర్ల పొడవు గల రైలు, గంటకి 90 కిలొమీటర్ల వేగంతో కదుల్తుంటే, 2000 మీటర్ల బ్రిడ్జిని ఎంత సమయంలో దాటుతుంది?

  • 15 సెకండ్లు
  • 6 సెకండ్లు
  • 14 సెకండ్లు
  • 86 సెకండ్లు
  • పై ఏవి కాదు
Solutions
Question - 9

మెంటల్ ఎబిలిటీ :

ఒక వ్యక్తి దగ్గర 1 మరియు 2 రూపాయిల నాణాలు ఉన్నాయి. అతని దగ్గర ఉన్న మొత్తం నాణాలు 50 మరియు డబ్బు మొత్తం 75 రూపాయిలు అయితే, అతని దగ్గర ఉన్న 1 మరియు 2 రూపాయిలు నాణాలు ఎన్ని?

  • 15 మరియు 35
  • 35 మరియు 15
  • 30 మరియు 20
  • 25 మరియు 25
  • పై ఏవి కాదు
Solutions
Question - 10

మెంటల్ ఎబిలిటీ :

క్రింది వానిలో ఒక మాట మిగతా వాటికి భిన్నంగా ఉంది. ఆ మాటను కనుగొనండి ?

  • BFD
  • NRP
  • HLG
  • QUS
  • పై ఏవి కాదు
Solutions
Question - 11

మెంటల్ ఎబిలిటీ :

\'Drama\' అనే మాటకి \'Stage\' అనే మాటలతో సంబంధం ఉంటే, \'Tennis\' అనే మాటకి ఏ మాటలతో సంబంధం ఉంటుంది _____

  • Game
  • Court
  • Net
  • Racket
  • పై ఏవి కాదు
Solutions
Question - 12

మెంటల్ ఎబిలిటీ :

క్రింది మాటలను నిఘంటువు క్రమం ప్రకారం పేరిస్తే, ఏ మాట రెండవ స్థానంలో ఉంటుంది ?

  • Gunny
  • Gunnery
  • Gunmetal
  • Gunpower
  • పై ఏవి కాదు
Solutions
Question - 13

మెంటల్ ఎబిలిటీ :

ఈ క్రింది ఖాళీలను సంబంధిత పదముతో పూరింపుము.

వృక్షశాస్త్రము : మొక్కలు :: కీటక శాస్త్రము : ?

  • పాములు
  • క్రిములు
  • పక్షులు
  • పురుగులు
  • పై ఏవి కాదు
Solutions
Question - 14

మెంటల్ ఎబిలిటీ :

రాణి యొక్క తల్లి మా అమ్మ యొక్క ఏకైక కూతురు అని కమల్ చెప్పినచో కమల్ రాణికి ఏమవుతాడు ?

  • తాతయ్య
  • తండ్రి
  • మామయ్య
  • సోదరుడు
  • పై ఏవి కాదు
Solutions
Question - 15

మెంటల్ ఎబిలిటీ :

ఒక విద్యుత్ పరికరం 16% లాభానికి అమ్మినారు. దాన్ని ఇంకొక Rs.20 పెంచి అమ్మితే లాభ శాతం 20% అయి ఉండేది. ఆ పరికరపు కొన్న వేల   ఎంత ?

  • Rs.300
  • Rs.400
  • Rs.500
  • Rs.700
  • పై ఏవి కాదు
Solutions
Question - 16

మెంటల్ ఎబిలిటీ :

ఒక పనిని A, B లు వరసగా 45 రోజులు, 40 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు పని చేసిన తర్వాత A వెళ్ళిపోతే, మిగిలిన పనిని B పూర్తి చేయటానికి 23 రోజులు పట్టింది. వాళ్లిద్దరూ కలిసి పని చేసినది ఎన్ని రోజులు ?

  • 6 రోజులు
  • 8 రోజులు
  • 9 రోజులు
  • 12 రోజులు
  • పై ఏవి కాదు
Solutions
Question - 17

మెంటల్ ఎబిలిటీ :

మూడు ధన సంఖ్యల నిప్పత్తి 1:2:3 అవుతూ, వాటి వర్గాలు మొత్తం 504, అయితే ఆ సంఖ్యలు _____

  • 5,10,15
  • 4,8,12
  • 3,6,9
  • 6,12,18
  • పై ఏవి కాదు
Solutions
Question - 18

మెంటల్ ఎబిలిటీ :

10 సంవత్సరాల క్రితం ఒక తల్లి వయస్సు ఆమె కూతురు వయస్సుకు నాలుగురెట్లు. 10 సంవత్సరముల తర్వాత ఆ తల్లి వయస్సు ఆమె కూతురు వయస్సుకు రెట్టింపు. ఆ కూతురు ప్రస్తుత వయస్సు ?

  • 15 సంవత్సరాలు
  • 16 సంవత్సరాలు
  • 18 సంవత్సరాలు
  • 20 సంవత్సరాలు
  • పై ఏవి కాదు
Solutions
Question - 19

మెంటల్ ఎబిలిటీ :

ఒక వ్యక్తి S వద్ద బయలుదేరి దక్షిణ దిశగా 25 మీటర్లు నడిచి, అక్కడ ఎడమవైపు తిరిగి 25 మీటర్లు నడిచాక అక్కడ ఎడమవైపుకి తిరిగి T చేరడానికి 60 మీటర్లు నడిచాడు. S దృష్ట్యా T దిశ ఏది ?

  • తూర్పు
  • పడమర
  • దక్షిణం
  • ఉత్తరం
  • పై ఏవి కాదు
Solutions
Question - 20

మెంటల్ ఎబిలిటీ :

A కి R సోదరుడు, T కి S సోదరి, S కి A కుమారుడు. అప్పుడు S తో R కు ఏ విధమైన సంబంధం ఉంది ?

  • మేనల్లుడు
  • కుమారుడు
  • సోదరుడు
  • తండ్రి
  • పై ఏవి కాదు
Solutions
Question - 21

విపత్తు నిర్వహణ :

సామూహిక విధ్యంసకచేసే ఆయుధాలు వాళ్ళ కలిగేది _____

  • ప్రాణనష్టం
  • ఆస్తి నష్టం
  • వాతావరణ నష్టం
  • పైవన్నీ
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Mental Ability Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Mental Ability Questions, APPSC & TSPSC Group Mental Ability Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Mental Ability, Quiz on MCQ APPSC & TSPSC Group Mental Ability, PDF Download free of Cost, APPSC & TSPSC Group Mental Ability Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions