Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరి రోజు _____

  • 24-01-1950
  • 26-11-1949
  • 24-01-1951
  • 26-08-1948
  • ఏది కాదు
Solutions
Question - 2

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగములో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు ____

  • 44
  • 45
  • 46
  • 47
  • ఏది కాదు
Solutions
Question - 3

ఇండియన్ పాలిటి

ఎన్నికల అజమాయిషీ, సూచనా మరియు నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలి అని ఏ భారత రాజ్యాంగ అధికరణ సూచిస్తుంది ?

  • 323
  • 324
  • 325
  • 334
  • ఏది కాదు
Solutions
Question - 4

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత సమైక్యత అనే మాటలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ?

  • 42వ సవరణ
  • 43వ సవరణ
  • 44వ సవరణ
  • 47వ సవరణ
  • ఏది కాదు
Solutions
Question - 5

ఇండియన్ పాలిటి

బ్రిటిష్ పాలనాకాలంలో భారత్ కు రాజ్యాంగ తయారీ ప్రయత్నాలు ఏ చార్టర్ చట్టంలో ఉన్నవని చెప్పవచ్చు?

  • 1813
  • 1833
  • 1853
  • 1793
  • ఏది కాదు
Solutions
Question - 6

ఇండియన్ పాలిటి

ఏ ప్రణాళిక ఆధారంగా, ఇండియన్ ఇండీపెండేన్స్ బిల్, 1947 ను బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది ______

  • ఇండియన్ కాంగ్రెస్ ప్రణాళిక
  • సప్రూ ప్రణాళిక
  • వేవెల్ ప్రణాళిక
  • మౌట్ బాటన్ ప్రణాళిక
  • ఏది కాదు
Solutions
Question - 7

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదటి సూచించింది ______

  • మహాత్మాగాంధీ
  • జవహర్ లాల్ నెహ్రూ
  • మోతిలాల్ నెహ్రు
  • తేజ్ బహదూర్ సప్రూ
  • ఏది కాదు
Solutions
Question - 8

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ తొలి ముసాయిదా తయారైన కాలం _____

  • అక్టోబర్ 1946
  • ఫిబ్రవరి 1948
  • అక్టోబర్ 1948
  • డిసెంబర్ 1947
  • ఏది కాదు
Solutions
Question - 9

ఇండియన్ పాలిటి

తొలుత ఆమోదించబడ్డ భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలు _______

  • 393
  • 394
  • 395
  • 396
  • ఏది కాదు
Solutions
Question - 10

ఇండియన్ పాలిటి

కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలని డిమాండ్ మొదటిసారిగా ఎప్పుడు చేయబడింది ______

  • 1918
  • 1919
  • 1920
  • 1915
  • ఏది కాదు
Solutions
Question - 11

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగములో షెడ్యుల్డుల సంఖ్య _____

  • 9
  • 10
  • 11
  • 12
  • ఏది కాదు
Solutions
Question - 12

ఇండియన్ పాలిటి

ఆధీన న్యాయస్థానాల యొక్క పరిపాలనాధికారం ఎవరి కింద ఉంటుంది?

  • భారత రాష్ట్రపతి
  • సుప్రీంకోర్టు
  • రాష్ట్ర హైకోర్టు
  • భారత ప్రధాన న్యాయమూర్తి
  • ఏది కాదు
Solutions
Question - 13

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ ఏ భాగంలో ఎగ్జిక్యుటివ్ నుంచి జుడిషియరీను విడదీయడం జరిగింది ?

  • ప్రాథమిక హక్కులు
  • పీఠిక (ప్రియాంబుల్ )
  • మూడవ షెడ్యుల్
  • ఆదేశిక సూత్రాలు
  • ఏది కాదు
Solutions
Question - 14

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగ కంకరంట్ లిస్టులో ఎన్ని అంశాలను ఉంచారు?

  • 38
  • 42
  • 47
  • 44
  • ఏది కాదు
Solutions
Question - 15

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగం ఏ ఆర్టికల్లో హిందీ రాజ్య భాషగా పరిగణిoచబడినది ?

  • ఆర్టికల్ 340
  • ఆర్టికల్ 343
  • ఆర్టికల్ 346
  • ఆర్టికల్ 236
  • ఏది కాదు
Solutions
Question - 16

ఇండియన్ పాలిటి

పార్లమెంటు స్థాయీ సంఘం సభ్యులను లోక్ సభ మరియు రాజ్యసభ నుంచి ఏ నిప్పత్తిలో తిసుకుంటారు ?

  • 2:1
  • 2:2
  • 4:1
  • 3:1
  • ఏది కాదు
Solutions
Question - 17

ఇండియన్ పాలిటి

ఏ భారత రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రం శాసనసభకు మునిసిపాలిటిలకు అధికారాలను ఇచ్చే హక్కు కలదు ?

  • ఆర్టికల్ 243 V
  • ఆర్టికల్ 243 W
  • ఆర్టికల్ 243 Z
  • ఆర్టికల్ 243 S
  • ఏది కాదు
Solutions
Question - 18

ఇండియన్ పాలిటి

క్రింది వానిలో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏది ?

  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
  • ఇండియన్ ఎకనామిక్ సర్వీస్
  • ఇండియన్ డిఫెన్స్ సర్వీస్
  • ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
  • ఏది కాదు
Solutions
Question - 19

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగం మొట్టమొదట ఎన్ని అధికరణలు మరియు ఎన్ని షెడ్యుల్డులను అనుసరించి పనిచేసేది ?

  • 395 మరియు 8
  • 385 మరియు 8
  • 375 మరియు 9
  • 405 మరియు 8
  • ఏది కాదు
Solutions
Question - 20

ఇండియన్ పాలిటి

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక విధులను గురించి ప్రస్తావించింది ?

  • 50
  • 51
  • 51A
  • 52
  • ఏది కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Indian polity Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Indian polity Questions, APPSC & TSPSC Group Indian polity Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Indian polity, Quiz on MCQ APPSC & TSPSC Group Indian polity, PDF Download free of Cost, APPSC & TSPSC Group Indian polity Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions