Aptitude Reasoning English GK Computer Knowledge Programming Skill Banking Software Testing



Question - 1

మెంటల్ ఎబిలిటీ :

ఐదుగురు బాలులలో M కంటే V పొడవు కాని R అంత పొడవు కాదు. J, D కంటే పొడవే కాని M కంటే పొట్టి. వీటిలో అత్యంత పొడవైన వ్యక్తి _____

  • R
  • M
  • V
  • నిర్థరించలెము
  • పై ఏవి కాదు
Solutions
Question - 2

మెంటల్ ఎబిలిటీ :

ప్రశ్నార్థకం ఉన్నచోట ఉండవలసిన మాట _____

పాకిస్తాన్ : ఇస్లామాబాద్ : : చైనా : ?

  • టోక్యో
  • యువాన్
  • బీజింగ్
  • మాస్కో
  • పై ఏవి కాదు
Solutions
Question - 3

మెంటల్ ఎబిలిటీ :

ప్రశ్నార్థకం ఉన్నచోట ఉండవలసిన మాట_____

Genuine : Authentic : : Mirage : ?

  • illusion
  • Image
  • Hideout
  • Reflection
  • పై ఏవి కాదు
Solutions
Question - 4

మెంటల్ ఎబిలిటీ :

ప్రశ్నార్థకం ఉన్నచోట ఉండవలసిన పదము _____

Sorrow : Joy : : Pleasure : ?

  • Anger
  • Pain
  • Jealousy
  • Malice
  • పై ఏవి కాదు
Solutions
Question - 5

మెంటల్ ఎబిలిటీ :

2 , 15, 41, 80, .............

  • 132
  • 121
  • 111
  • 120
  • పై ఏవి కాదు
Solutions
Question - 6

మెంటల్ ఎబిలిటీ :

ఒకవేళ PASSPORT ను RCUURQTV అని కోడ్ చేయబదినచో అప్పుడు BOOKLET ఏ విధంగా కోడ్ చేయబడుతుంది ?

  • CPPLMFU
  • CQQMNFV
  • DQQMNGV
  • DRRNMGW
  • పై ఏవి కాదు
Solutions
Question - 7

మెంటల్ ఎబిలిటీ :

ఫ్రేమ్ కు ఆనంద్ అని పేరు గల ఒక కుమారుడున్నాడు. రాజీవ్ ప్రేమ సోదరుడు నేహాకు కూడా ఒక కూతురు. ఆమె పేరు రష్మి, నేహా రాజీవ్ సోదరి. ఆనంద్ కు రాష్మికు గల సంబంధం ఏమిటి ?

  • అంకుల్
  • బావ
  • కజిన్
  • సంబంధం లేదు
  • పై ఏవి కాదు
Solutions
Question - 8

మెంటల్ ఎబిలిటీ :

Cork అనేది Bottle కి అయితే ......... అనేది Box కి అవుతుంది.

  • Side
  • Lock
  • Colour
  • Lid
  • పై ఏవి కాదు
Solutions
Question - 9

మెంటల్ ఎబిలిటీ :

ఇద్దరు ఆటగాళ్ళు ఒక నానాన్ని బొమ్మా, బొరుసా అని వేస్తున్నప్పుడు వరసుగా నాలుగుసార్లు బొమ్మపడితే   ఐదవసారి కూడా బొమ్మ పడటానికి ఎంత అవకాశం ఉంటుంది ?

  • 0.25
  • 0.50
  • 0.75
  • 1
  • ఏదీకాదు
Solutions
Question - 10

మెంటల్ ఎబిలిటీ :

ఒక గడియారం 1220 సమయాన్ని చూపిస్తున్నప్పుడు గంటల ముళ్ళు నిముషాల ముల్లుతో నిముషాల ముల్లతో కలిసి రూపొన్దించె కోణం ఏది ?

  • 100 degree
  • 110 degree
  • 120 degree
  • 130 degree
  • పై ఏవి కాదు
Solutions
Question - 11

మెంటల్ ఎబిలిటీ :

ఎన్ని ప్రధాన సంఖ్యల పూర్ణాoక లబ్దం 26 అవుతుంది ?

  • 0
  • 1
  • 5
  • 2
  • పై ఏవి కాదు
Solutions
Question - 12

మెంటల్ ఎబిలిటీ :

Hostile _____

  • Friendly
  • Swift
  • Independent
  • Damaging
  • పై ఏవి కాదు
Solutions
Question - 13

మెంటల్ ఎబిలిటీ :

Punitive ______

  • Rewarding
  • Punctual
  • Inconsistent
  • Damaging
  • పై ఏవి కాదు
Solutions
Question - 14

మెంటల్ ఎబిలిటీ :

Unanimity _______

  • Unison
  • Disagreement
  • Majority
  • Substantial
  • పై ఏవి కాదు
Solutions
Question - 15

మెంటల్ ఎబిలిటీ :

Magnitude ______

  • Direction
  • Extent
  • Ability
  • Weight
  • పై ఏవి కాదు
Solutions
Question - 16

మెంటల్ ఎబిలిటీ :

Parity _____

  • Similarity
  • Originality
  • Vicinity
  • Equivocal
  • పై ఏవి కాదు
Solutions
Question - 17

మెంటల్ ఎబిలిటీ :

Vindictive ______

  • Apologetic
  • Fearful
  • Unpardonable
  • Revengeful
  • పై ఏవి కాదు
Solutions
Question - 18

మెంటల్ ఎబిలిటీ :

ఖాళీ స్థలమును నింపుము ACE, EFD, ?, MLB

  • IIB
  • HIC
  • IHB
  • IIC
  • పై ఏవి కాదు
Solutions
Tags:
Previously asked APPSC & TSPSC Group Mental Ability Questions, Frequently asked MCQ APPSC & TSPSC Group Mental Ability Questions, APPSC & TSPSC Group Mental Ability Objective Questions for exams, Online test on APPSC & TSPSC Group Mental Ability, Quiz on MCQ APPSC & TSPSC Group Mental Ability, PDF Download free of Cost, APPSC & TSPSC Group Mental Ability Online Test, MCQ Question for All type of Competitive exams.


Practice More sets Questions